ఇంద్రజిత్తు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB |
మేఘనాధుడు -> మేఘనాదుడు |
||
పంక్తి 1:
[[బొమ్మ:Victory of Meghanada by RRV.jpg|right|thumb|200px|
'''ఇంద్రజిత్తు''' (సంస్కృతం: इन्द्र जीत) [[రావణాసురుడు|రావణాసురుడికి]] [[మండోదరి]] కి జన్మించిన కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు [[మేఘం]] ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల వీనికి '''
[[రాముడు|రామ]] రావణుల మధ్య జరిగిన మహాయుద్ధములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధములో రామలక్ష్మణులను [[నాగపాశము]]తో బంధించాడు. అయితే [[గరుడుడు]] వారిని నాగాపాశమునుండి విడిపించాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన ఈయనను యుద్ధంలో ఓడించటం ఎవరివల్లా సాధ్యంకాదు. ఆ యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన [[లక్ష్మణుడు]] యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు.
|