సోమారం (రాజాపేట): కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: నల్గొండ జిల్లా → నల్గొండ జిల్లా, |subdivision_name1 = [[నల్గొం...
Sreeramoju haragopal (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1301119 ను రద్దు చేసారు
పంక్తి 93:
}}
ఈ గ్రామము అతి ప్రాచీనమైనది. ఇక్కడ ‘సిమ్ములోని పాటిగడ్డ’ అనే పేరుతో ఉన్న పాతవూరి ప్రదేశంలో మట్టిపూసలు,టెర్రకోట బొమ్మలు, అడుగు పొ.,వె. వున్న ఇటుకలు, కుండలు,పెంకులు లభిస్తున్నాయి. 2వేల నాటి శాతవాహన రాజు ‘శ్రీముఖుడు’(సిముకుడు) పేరన ఏర్పడ్డ గ్రామమిదని తెలుస్తున్నది.ఇక్కడ పరిశోధన చేస్తే చారిత్రక సంగతులు బయటపడ్తాయి. ప్రస్తుతగ్రామానికి ప్రక్కనే వున్న ‘పాతకోట’ అని పిలవబడుతున్న మరో పాతవూరిలో ఆంజనేయుని విగ్రహం, పోచమ్మగుడి మరియు రోళ్ళు యితర పనిముట్లు దొరుకుతున్నాయి.
సోమారం వూరిలో పాత శివుని గుడి,భ్రమరాంబికా మందిరం,కోనేరు మరియు వినాయకుని విగ్రహాలు, నైజాం హయాంనాటి ఒక గడి శిథిలాలు వున్నాయి.సోమారం అనే గ్రామనామం 11 శ.లో కొలనుపాకను ఏలిన పారమారజగద్దేవుని రాజరక్షకుడు సోమయనాయకుని పేర ఏర్పడ్డ గ్రామమిది.నిజాం భూములున్న ఖాల్సా యిది.
[[వాడుకరి:Sreeramoju haragopal|Sreeramoju haragopal]] ([[వాడుకరి చర్చ:Sreeramoju haragopal|చర్చ]]) 08:51, 28 సెప్టెంబరు 2014 (UTC)
 
==గ్రామ చరిత్ర == ఈ ఊరు సోమేశ్వరుని వరం వలన ఏర్పడి సోమ వరం గా, కాల క్రమేనా సోమారం గా రూపాంతరం చెందిందని ప్రసిధ్ది.
"https://te.wikipedia.org/wiki/సోమారం_(రాజాపేట)" నుండి వెలికితీశారు