ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వ్యాఖ్య| <big>హైరోసైరో-- బిట్రో నిట్రో<br />జగితగ -- బిట్రొ నిట్రో</big> |}}
 
;అనే మకుటంగా గల బిట్రో నిట్రో పదం [[కంచు]] జాగంట పై హృదయాహ్లాదంగా వినిపింప బడుతుంది. ఈ పదాలను పాడే వారు ముకెబర్ల జంగాలు. ఈ ముకెబర్ల జంగా లనే తెగ వారు, [[కాకతీయ సామ్రాజ్యం|కాకతీయ రాజ్య]] పరిపాలన కాలంలో వారి ఆస్థానంలో వంది మాగదులుగా వున్న [[శైవులు]], ఈ జంగాలు [[తెలంగాణా]] లోనూ అటు [[శ్రీకాకుళం జిల్లా]] లోనూ చెదురుందురుగా వున్నారని వినికిడి. ముకెబర్ల జంగాలు బిట్రేశ్వరుడు నిట్టేశ్వరీ దేవి అనే దేవుళ్ళను ఈ నాటికీ పూజించు కుంటూ వుంటారట. పైన వుదహరించిన దేవుళ్ళ గుళ్ళు ఆంధ్ర దేశంలో తాను తిరిగినంత వరకూ ఎక్కడా కనబడ లేదని, పరిశోధకు లైన మల్లేల నారాయణ గారు [[ఆంధ్రప్రభ]] లో తెలియ చేశారు.
 
==బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి==
పంక్తి 74:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
మూలం:
తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.