"నూనె" కూర్పుల మధ్య తేడాలు

13 bytes added ,  6 సంవత్సరాల క్రితం
'''జంతు/జీవనూనెలు''' : జంతు నూనెలను భూమిమీద నివసించు మరియు నీళ్లలో జీవించు [[జంతువు]]ల నుండి ఉత్పత్తి చేయుదురు. ఇవి రెండు రకాలు.
 
* 1. క్షీరద జంతువుల [[పాలు|పాల]] నుండి ఉత్పతిచేయు కొవ్వులు (ఆవు, గేదె, మేక వంటి క్షీరదాలు).
* 2. జంతువుల దేహభాగాలు, మాంసం నుండి వేరుచేయు కొవ్వులు (లార్డ్‌, టాలో వంటివి. బీఫ్ నుండి తయారుచేయు కొవ్వును టాలో అని, పంది మాంసం నుండి ఉత్పత్తి చేయు కొవ్వును లార్డ్‌ అందురు). జలచరాలైన చేపల తల, లీవరుల నుండి ఉత్పత్తి చేయు కొవ్వులు (cod liver oil, fish oil వంటివి). జంతుకొవ్వులు కొవ్వు ఆమ్లాలను ట్రైగ్లిసెరైడులుగా కలిగి ఉంటాయి. లార్డ్‌, టాలో వంటి జంతు కొవ్వులలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. జలచర జంతు కొవ్వులలో ఒమేగా 3-,-6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1463303" నుండి వెలికితీశారు