"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

కాల్షియం యొక్క [[సాంద్రత]] 1.54 గ్రాం./సెం.మీ<sup>3</sup><ref>http://education.jlab.org/itselemental/ele020.html</ref>. క్షారమృత్తిక లోహాలలో తక్కువ సాంద్రత కలిగిన మూలకం కాల్షియం.కాల్షియం కన్న తక్కువ పరమాణు భారం కలిగి ఉన్నప్పటికీ[[మాగ్నీషియం| మెగ్నీషియం]] (విశిష్ణ గురుత్వము :1.74) మరియు [[బెరీలియం]] (వి.గు :1.84)ల సాంద్రత,కాల్షియం కన్న ఎక్కువ. స్ట్రోన్టియం మొదలు కొని మిగతా క్షారమృత్తిక మూలకాల పరమాణుభారం పెరిగే కొలది వాటి సాంద్రత పెరుగుతుంది. రాగి, అల్యూమినియం మూలకాలకన్న కాల్షియం ఎక్కువ విద్యుత్తు నిరోధకతత్త్వం కలిగి ఉన్నప్పటికీ,లోహాలభారం ప్రకారం లెక్కించిన ఆరెండు మూలకాలకన్న తక్కువసాంద్రత కలిగి ఉండటం వలన,ఆరెండింటి కన్న కాల్షియంమే మంచి వాహకగుణాన్ని కల్గిఉన్నది. కాని మిగతా రెండులోహాలకన్న గాలితో ఎక్కువ చర్యచెందే లక్షణం కలిగిఉండటం వలన, వాహకంగా దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.కాల్షియం లవణాలన్ని వర్ణరహితమే. అలాగే కాల్షియంలవణాల ఆయానీకృత ద్రవాలకు రంగు ఉండదు. మానవును దేహం లో పుష్కలంగా లభించే 5 ములకాలలో కాల్షియం ఒకటి.కాల్షియం సెల్లులర్ అయోనిక్ మెసెంజర్‌(cellular ionic messenger) గా పనిచేయుటతో పాటు మరికొన్ని ముఖ్యమైన దేహచర్యలు నిర్వర్తిస్తుంది.ఎముకల నిర్మాణంలో మూల మూలకం కాల్షియం.
 
'''కాల్షియం యొక్క భౌతిక ధర్మాల సమాచార పట్టిక '''<ref name="fact">{[{citeweb|url=http://chemistry.about.com/od/elementfacts/a/calcium.htm|title=Calcium Facts|publisher=chemistry.about.com|date=|accessdate=2015-03-25}}</ref>
 
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464270" నుండి వెలికితీశారు