దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
==ఉద్యోగ జీవితం ==
వీరి ఉద్యోగ పర్వమంతా [[సికింద్రాబాదు]] మరియు హైదరాబాదు పరిసరప్రాంతాలలోనే కొనసాగినది
*తెలుగు పండితుడు, జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల, [[మల్కాజ్‌గిరి]], సికింద్రాబాద్‌ (1967).
*తెలుగు పండితుడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, హైదరాబాద్‌ (1968-74)
*తెలుగు ఉపన్యాసకుడు, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల, హైదరాబాద్‌ (1974-2003)