సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి bot: removed {{Link FA}}, now given by wikidata
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 139:
 
== తెలుగు సినిమా ==
{{main|తెలుగు సినిమా}}
 
==ప్రస్తుత స్థితి==
ప్రస్తుత రోజుల్లో రాజకీయ రంగం వలే సినిమా రంగం కూడా వారసత్వంగా రూపాంతరం చెందింది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటీ నటుల పిల్లలకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. నటనలోని, సంగీతంలోని, దర్శకత్వంలోని అవకాశాలకోసం ఎంతోమంది అర్హత ఉన్నవారు చెప్పులు అరిగేలా తిరిగి అలసిపోయినవారూ లేకపోలేదు. బయటివారు సినిమా రంగంలో పైకి రావడానికి అవకాశం ఉండటంలేదు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సినిమా" నుండి వెలికితీశారు