బెరీలియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
బెరీలియం యొక్క ముఖ్యమైన ఖనిజాలు బెరెల్, బెట్రాం టైట్‌లు [[ అర్జెంటినా]],[[బ్రెజిల్]] ,[[ఇండియా ]],[[మడగాస్కర్]] ,[[రష్యా ]],మరియు సంయుక్త రాష్ట్రాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెరీలియం నిల్వలు 400,000 టన్నులు.
==ఉత్పత్తి==
ముడి ఖనిజంనుండి బెరీలియంను వేరు చెయ్యడం చాలా క్లిష్టమైన ప్రక్రియ ,[[ఆక్సిజన్|ఆక్సిజను]]తో ఇది రాసాయనికాకర్షణము కలిగి యున్నది.అందుచే అధిక [[ఉష్ణోగ్రత]] వద్ద అతివేగంగా ఆక్సిజనుతో చర్య జరుపు లక్షణము కలిగి యుండటము, మరియు బెరీలియంయొక్క ఆక్సైడ్‌పూతను తొలగించినప్పుడు నీటిని క్షయికరించేగుణం కలిగి ఉండటమే ఇందుకు కారణం. అందుచే కేవలం ప్రస్తుతం మూడు దేశాలు సంయుక్త రాష్ట్రాలు,[[చైనా]], [[కజకస్తాన్]] లు మాత్రమే బెరీలియంను పారిశ్రామికస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి<ref>{{citeweb|url=http://geology.com/usgs/beryllium |title=Uses of Beryllium|publisher=geology.com|date=|accessdate=2015-04-02}}</ref>.
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/బెరీలియం" నుండి వెలికితీశారు