వాడుకరి:Gangulas/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
తదా జ్యభాగౌ అస్తతరేణా@2హుతీ
 
దేశభక్తి...సామాన్య ప్రజానీకంలో ఇంతకన్నా అప్రాధాన్య విషయం మరొకటి ఉండదేమో! కాకపోతే అది ఒప్పుకోవడానికి ఏ ఒక్కరూ సిద్ధంగా ఉండరన్నది కూడా అంతే నిజం. ఎందుకంటే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు అది గెలవాలని కోరుకోవడం, గెలిస్తే "మేరా భారత్ మహాన్" అని బిగ్గరగా అరిచేసి, ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసేసి, లైక్‌లు కొట్టేయడమే మనదృష్టిలో అన్నీటికన్నా గొప్ప దేశభక్తి. అంతేకాని మనంపోయే దారిలోనే ఎవడో లిఫ్ట్ అడిగితే కనీసం వాడివైపు కూడా చూడకుండా వెల్లిపోతే అది ఎంత మాత్రం పట్టించుకునే విషయం కాదు. ఆ మధ్య పేస్‌బుక్‌లోనే ఒచ్చినట్టు మనగురించి ఈ ప్రపంచంలోనే ఎవరూ తీసుకోనంత కేర్ మనకోసం తీసునేవాళ్ళలో మొదటివాళ్ళు - మనం బైక్ స్టాండ్ తీయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆ విషయం మనకి చెప్పేవాళ్ళు. అబ్బో .. మనం 100 మీటర్ల దూరం కూడా వెల్లకుండానే ఈ విషయంపై మనల్ని హెచ్చరించేవాళ్ళు పదుల సంఖ్యలోనే ఉంటారు. ఎంత సేవా ధృక్పదమో!! వందల రూపాయలు పోసి ఓ పనికిమాలిన సినిమాకి వెళ్ళటానికి, అక్కడ అడ్డంగా దోచుకునే పాప్‌కార్న్ వాడికి వందల్లో సమర్పించుకోడానికి మనకి ఎంత మాత్రం ఇబ్బంది రాదు. అది వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్. కాని ఓ సేవాట్రస్ట్‌కో, అనాధ శరణాలయానికో లేదా మన ఊరిలోని మనం చదువుకున్న పాఠశాలకో ఓ పది రూపాయల సాయం చేయటానికి మాత్రం బోలెడన్ని లెఖ్ఖలు, దేశ ఆర్ధిక మంత్రి స్థాయిలో బడ్జెట్ ప్రణాళికలు ఎన్నెన్నో ఒచ్చేస్తాయ్. చివరికి "మనం దానాలు చేసేటంత గొప్ప సంపాదనాపరులం కాదులే" అని ఒకడు, "మన బతుకు మనం మనం బతకడానికే కిందామీదా పడుతున్నాం ఇంక వేరేవాళ్ళ బతుకుల్ని మనం ఉద్ధరించాలా" అని మరొకడు, "ఆ..మనం ఇస్తే మాత్రం అది అర్హులకు చేరుతుందా ఏంటి, ఆ సంస్థలోనే ఎంతమంది ఎన్నిరకాలుగా తినేస్తున్నారో ఎవడికి తెలుసు" అని పాపం అవినీతి అసలేబొత్తిగా గిట్టదన్నంత ఓవర్ బిల్డప్ ఇస్తూ మరొకడు..ఇలా ఎవడికి తోచిన కుంటిసాకుతో వాడు చక్కగా తప్పించేసుకుంటాం.
 
ఇలాంటి దేశభక్తిని పెంపొందించడంలో మన మీడియా కూడా తమవంతు పాత్ర బాగానే పోషిస్తోంది. నిన్న మస్తాన్ బాబు చనిపోయాడని తెలిసిన దగ్గరనుండి అన్ని చానల్స్‌లోనూ ఆయనపై డాక్యుమెంటరీలు తీసి మరీ ప్రసారం చేసారు. దానితో నిన్నటివరకూ ఆ పేరే విననివారికి కూడా ఆయన జీవితం మొత్తం తెలిసింది. ఆయనపై ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీలు, వందల్లో షేర్లు, లక్షల్లో లైక్‌లు. మరి అదే