నా పేరు శ్రీహరి. స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని కొత్తలంక. ఉద్యోగరీత్యా బెంగుళూరులో స్థిరనివాసం. తెలుగు భాషపై ఉన్న మక్కువతో 2006 లో నా తెవికి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నాను. అంతరిక్ష విజ్ఞానం, చరిత్ర, తెలుగు సాహిత్యం, వేదాంతం, తత్త్వశాస్త్రం, హిందూ ధర్మశాస్త్రాలు నా అభిరుచులలో ప్రధానమైనవి.

ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
రచన ఈ వాడుకరి అభిరుచి.
ఈ వాడుకరి బెంగుళూరు లో నివసిస్తారు.