"కోడి రామ్మూర్తి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో వున్నారు.
 
ఆయన శాఖాహారి .
ఆయన శాఖాహారి అని కొందరు అన్నారు. ఆచార్య రోణంకి అప్పలస్వామిగారు, రామమూర్తి గారి శిష్యుల నుండి సేకరించిన వివరాలను బట్టి, రామమూర్తిగారు కోడిమాంసం సేవించేవారని తెలుస్తుంది.
 
భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1472876" నుండి వెలికితీశారు