వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అనువాదం}}
[[File:Wikimedians Speak, Nrgullapalli.webm|thumbnail|సీనియర్ తెలుగు వికీపీడియన్ [[:te:user:nrgullapalli|గుళ్ళపల్లి నాగేశ్వర రావు]] తన వికీ అనుభవాలు పంచుకుంటూ.]]
సీఐఎస్-ఏ2కె నిరుడు సమూహంతోతెవికీ సముదాయంతో, సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా ఆశించిన ఫలితాలను చేరుకుంది. ఫిబ్రవరి 2013 నుండి సీఐఎస్--ఎ2కె తెలుగు వికీపీడియా సమూహ సభ్యులతో పని చేస్తూ వచ్చింది. సంస్థాగత భాగస్వామ్యాలు ఇందుకు దోహద పడ్డాయి. తెలుగు వికీపీడియాలో, వికీసోర్స్ లో సమిష్టి కృషి ద్వారా సమూహ సభ్యులు తెవికీ, తెవికీసోర్స్ నాణ్యతను పెంచుతుంటే, సీఐఎస్-ఎ2కె కొత్త వాడుకరులను తేవటం, వారిని సమూహానికి పరిచయం చేయటం చేసింది. వీరు తిరిగి సమూహంతో కలిసి సమిష్టి ప్రాజెక్టులలో పని చేసారు. తెలుగు వికీమీడియా సమూహంతో పని చేయటం ద్వారా సీఐఎస్-ఎ2కె ఎన్నో సరికొత్త పాఠాలను నెర్చుకుంది. సీఐఎస్-ఎ2కె పని చేస్తున్న ఇతర భాషలలో ఈ అనుభవాన్ని చేర్చి మెరుగైన ప్రణాళికలు రూపొందించింది కూడా.
 
తెవికీమీడియన్లలో సుపరిచితులు అగ్రగణ్యులైన [[User:Arjunaraoc|అర్జున రావు]] గారు ముందు నుండి సీఐఎస్-ఎ2కె కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపించారు. మేము తప్పటడుగులు వేసినపుడు సరి చేసారు. తన [http://teluginux.blogspot.in/2015/01/2009-2014_28.html బ్లాగు పోస్టు] ద్వారా తెవికీ గత అయిదేళ్ళ అభివృద్ధిని సమీక్షిస్తూ గత రెండేళ్ళలో 163.40% శాతం అభివృద్ధితో మంచి ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు/ ఇందుకు సమూహ సభ్యుల కృషి, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో పాటుగా సీఐఎస్-ఎ2కె ప్రణాళికలు కూడా దోహదపడ్డాయని తెలిపారు. సీఐఎస్ ఈ మెచ్చుకోలును తిరిగి తెలుగు వికీమీడియనులనే బాధ్యులుగా పేర్కొటుంది. సీఐఎస్ ప్రణాళిక మాత్రమే రూపొందించినా, వారి సహకారం, అవిరళ కృషితో తెవికీ సభ్యులు ఆ ప్రణాళికకు సాకార రూపం ఇచ్చి అందులోని లక్ష్యాలను చేరుకోవటంలో పూర్తి పాత్ర వహించారు. తెలుగు స్వేచ్ఛా నిర్బంధ జ్ఞానం అందరికీ అందేలా చేయడంలో బాధ్యత తెవికీమీడియన్ల వలన మరింత పెరిగింది. ఇంకా ఈ ప్రయాణపు గమ్యం బహుదూరం. రెండేళ్ళుగా తెలుగు వికీపీడియా-వికీసోర్స్ తోడ్పాటుదార్లతో గల అనుబంధం, పని చేసిన అనుభవంతో మరింత లోతుగా తెవికీలో పని చేయాలని సీఐఎస్ నిర్ణయించింది. మార్చ్ 2013 నుండి సీఐఎస్ చేసిన పనులను బేరీజు వేస్తూ మొదలయే ఈ ప్రణాళిక జులై 2015 నుండి జూన్ 2016 వరకూ సీఐఎస్ తలపెట్టిన పనులు, సమూహం ద్వారా సీఐఎస్ అభ్యర్థన కోరబడి సమూహం చేయబోయే పనులతో కూడుకొని ఉంది. సమూహ సలహాలను చర్చల రూపంలో పొంది, ఈ ముసాయిదా ప్రణాళికలో మార్పులు చేయగలము.