బంగారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
బంగారు భారాన్ని ట్రాయ్ ఔన్సులలో లెక్కిస్తారు.ఒక ఔన్సు 20 పెన్నీ వెయిట్స్‌కు సమానం.ఒక పెన్నీవెయిట్ 1.55 5 గ్రాం.లకు సమానం.
 
==ఐసోటేపు/ ఐసోటోపు(isotope)==
పరమాణువు లోని ప్రోటాను మరియు న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి, న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటేపుఐసోటోపు అంటారు. బంగారానికి ఒకటే స్థిరమైన ఐసోటేపుఐసోటోపు ఉన్నది.అది<sup>197</sup>AU. ఈ ఐసోటేపుఐసోటోపు స్వాభా వికముగా లభించే ఐసోటేపుఐసోటోపు. కాని అణుధార్మికతను విడుదలచేసే,పరమాణు భారం 169-205 వున్న రేడియో ఐసోటోప్లు 36 వరకు ఉన్నాయి. అందులో <sup>198</sup>AU అనే ఐసోటోప్‌ను కాన్సరు చికిత్సలో, colloid రూపంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా లివరు మరియు పొత్తికడుపుల రుగ్మతల నిర్ధారణ విధానాలలోను ఉపయోగిస్తారు .
 
==బంగారం వినియోగం==
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు