ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
సినిమాకి సంగీతాన్ని రాధన్([[అందాల రాక్షసి]] ఫేం) అందించారు. సినిమాలోని ''చల్లగాలి'' పాటను ప్రముఖ సంగీతదర్శకుడు [[ఇళయరాజా]] సంగీతం సమకూర్చిన తమిళ చిత్రం అవతారం(1995)లోని తెండ్రల్ వంతు పాట నుంచి తీసుకున్నారు. ఇళయరాజాను చిత్రయూనిట్ సంప్రదించగా ఆయనే స్వయంగా పాటను తెలుగులో చేసిియిచ్చారు.<ref name="సాక్షిలో దర్శకుడి ఇంటర్వ్యూ" />
== ఆదరణ ==
నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు సినిమాలు సినీవర్గాలకు ఒకింత ఆశ్చర్యం కలిగించేలా ఒకేరోజున విడుదలయ్యాయి.
 
== మూలం ==
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు