అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Persondata, DEFAULTSORT మూసల తొలగింపు
పంక్తి 12:
| homepage =
}}
'''అక్షయ్ కుమార్''' ({{lang-hi|अक्षय कुमार}}; '''రాజీవ్ హరి ఓం భాటియా''' సెప్టెంబర్ 9, 1967న జన్మించిన) ఒక [[Cinema of India|భారతీయ చలనచిత్ర]] నటుడు. ఈయన 80కి పైగా [[బాలీవుడ్|హిందీ చలనచిత్రాలలో]] నటించారు.1990లలో, కుమార్, ప్రాధమికంగా [[బాలీవుడ్]] యాక్షన్ హీరోగా వర్ణింపబడ్డారు ,<ref name="action hero">{{cite web|author=Deviah, Poonam|title=Bollywood's Macho Man|url=http://movies.indiainfo.com/profiles/akshay.html|publisher=Indiainfo.com|accessdate=2007-12-11}}</ref>. ''[[ఖిలాడి]]'' (1992), ''[[మొహ్ర|మొహ్రా]]'' (1994) మరియు ''[[సబ్సే బడా ఖిలాడి|సబ్సే బడా ఖిలాడి]]'' (1995) వంటి యాక్షన్ చిత్రాలలో నటించారు, "ఖిలాడి సిరీస్" వలన ప్రత్యేక గుర్తింపును పొందారు. ఏదేమైనా, ''[[యే దిల్లగి]]'' (1994) మరియు ''[[ధడ్కన్]]'' (2000) వంటి ప్రేమ కథా చిత్రాలతో పాటు ''[[ఏక్ రిష్తా]]'' (2001) వంటి నాటకీయ చిత్రాలలో తన ప్రదర్శనకు గుర్తింపు పొందారు.
 
''[[అజ్నబీ (2001 film)|అజ్నబీ]]'' (2001) చిత్రంలో తన నటనకు 2002లో [[ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం|ఉత్తమ ప్రతినాయక]]వర్గంలో తన మొదటి[[ఫిలిం ఫేర్ పురస్కారం|ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని]] పొందారు.తనపై (యాక్షన్ నాయకునిగా) ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొనే ఉద్దేశ్యంతో, తరువాత హాస్యభరిత చిత్రాలలో ప్రవేశించారు.<ref name="action hero" /> ''[[హేరా ఫేరి]]'' (2000), ''[[ముజ్సే షాదీ కరోగీ|ముజ్సే షాదీ కరోగి]]'' (2004), ''[[గరం మసాలా (చలన చిత్రం)|గరం మసాలా]]'' (2005) మరియు ''[[జాన్-ఎ-మన్]]'' (2006) చిత్రాలలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.విజయం సాధించిన నాలుగు వరుస వాణిజ్య చిత్రాలలో నటించి, 2007లో ఆయన మరిన్ని విజయాలు సాధించారు.దీనివలన, ఆయన హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులలో తానూ ఒకరిగా నిరూపించుకున్నారు.<ref name="BO 2007">{{cite web|url=http://www.boxofficeindia.com/npages.php?page=shownews&articleid=42&nCat=news|title=The Toppers Of 2007|publisher=BoxOfficeIndia.Com|accessdate=2007-03-14|archiveurl=http://archive.is/1Tjz|archivedate=2012-12-06}}</ref><ref>[http://archive.is/20120722201425/www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=835&amp;nCat=news http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=835&amp;nCat=news][http://archive.is/20120731142522/www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=836&amp;nCat=news http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=836&amp;nCat=news]</ref>
పంక్తి 40:
2007 కుమార్ కు అత్యధిక విజయాన్నిచ్చిన సంవత్సరంగా రుజువైంది, బాక్స్ ఆఫీస్ విశ్లేషకుల వివరణ ప్రకారం, "అపజయాలు లేని నాలుగు వరుస విజయాలతో, బహూశా ఒక నటునిచే నమోదుచేయబడిన అత్యుత్తమం."<ref name="BO 2007" /> ఆయన మొదటి విడుదల, ''[[నమస్తే లండన్]]'' , విమర్శనాత్మకంగా మరియు వాణిజ్య పరంగా విజయవంతమైంది, ఆయన నటనకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డుకు ప్రతిపాదింపబడ్డారు. విమర్శకుడు [[తరణ్ ఆదర్శ్]] ఈ చిత్రంలో ఆయననటనను గురించి, "ఆయన అత్యుత్తమ నటనతో లక్షల మంది చిత్రప్రేమికుల హృదయాలను ఖచ్చితంగా గెలుచుకుంటారు"అని రాసారు.<ref>{{cite web|author=Adarsh, Taran|url=http://indiafm.com/movies/review/12835/index.html|title=Review of Namastey London|date=March 23, 2007|accessdate=2007-04-05|publisher=indiaFM}}</ref> ఆయన తరువాత రెండు చిత్రాలు ''[[హే బేబీ]]'' మరియు ''[[భూల్ భూలైయా|భూల్ భులైయా]]'' కూడా బాక్స్ఆఫీస్ విజయాలను సాధించాయి.<ref>{{cite web|author=Adarsh, Taran|title=Top 5: 'Dhamaal' average, 'Darling' slumps!|url=http://www.indiafm.com/trade/top5/380.html|date=[[September 15]], 2007|accessdate=2008-03-14|publisher=indiaFM}}</ref><ref>{{cite web|author=Adarsh, Taran|title=Top 5: 'J.W.M.' steady, despite pre-Diwali dull phase|url=http://www.indiafm.com/trade/top5/396.html|date=[[November 10]], 2007|publisher=indiaFM|accessdate=2007-11-10}}</ref> ఆ సంవత్సరంలో కుమార్ చివరి చిత్రం, ''[[వెల్ కమ్ (చలనచిత్రం)|వెల్కమ్]]'' , బాక్స్ఆఫీస్ వద్ద బాగా వసూలు చేసి, బ్లాక్ బస్టర్ హోదాని పొందింది మరియు ఆయనకు ఐదవ వరుస విజయాన్ని అందించింది.<ref>{{cite web|publisher=indiaFM|author=Adarsh, Taran|title=Midweek: 'Welcome', 'TZP' continue to rock!|url=http://www.indiafm.com/trade/top5/411.html|date=[[January 1]], 2008|accessdate=2008-01-01}}</ref> ఆ సంవత్సరం విడుదలైన కుమార్ అన్నిచిత్రాలూ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బాగా వసూలుచేసాయి.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/cpages.php?pageName=overseas_earners|title=Overseas Earnings (Figures in Ind Rs)|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/MrYE|archivedate=2012-05-25}}</ref> .
 
2008లో కుమార్ మొదటి చిత్రం ''[[తషాన్ (చలనచిత్రం)|తషాన్]]'' , 11 సంవత్సరాల తరువాత ఆయనను [[యష్ రాజ్ ఫిలిమ్స్]] బ్యానర్లో నటింపచేసింది. ప్రజలు ఎంతో ఎదురుచూసిన ఈ చిత్రం,<ref>{{cite web|author=Bollywood Hungama News Network|title=The Most Awaited movies of 2008|url=http://www.indiafm.com/features/2008/02/08/3550/index.html|publisher=IndiaFM|accessdate=2008-08-16}}</ref> విమర్శనాత్మకంగా మరియు వ్యాపారపరంగా అపజయాన్ని పొందింది. ఆయన రెండవ చిత్రం, ''[[సింగ్ ఈజ్ కిన్న్గ్]]'' బాక్స్ఆఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది అంతకు ముందు ప్రధమ సంఖ్యలో ఉన్న''[[ఓం శాంతి ఓం (చలన చిత్రం)|ఓం శాంతి ఓం]]'' , ప్రపంచవ్యాప్త అత్యధిక మొదటి-వార నమోదును బద్దలుకొట్టింది.<ref>{{cite news|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=215&catName=MjAwOA==|title=Box Office 2008|work=BoxOffice India|accessdate=28&nbsp;January 2009|archiveurl=http://archive.is/ZtZP|archivedate=2012-07-22}}</ref> ఆయన తరువాతి చిత్రం అనిమేటెడ్ చిత్రం ''[[జంబో (చలనచిత్రం)|జంబో]].''
 
2009లో, కుమార్ [[దీపికా పడుకొనే|దీపికా పడుకోనే]]తో [[వార్నర్ సోదరులు|వార్నర్ బ్రదర్స్]]-[[రోహన్ సిప్పీ]] నిర్మించిన ''[[చాందిని చౌక్ టు చైనా|చాందిని చౌక్ టు చైనా]]'' లో నటించారు. [[నిఖిల్ అద్వానీ|నిఖిల్ అద్వాని]] దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విమర్శనాత్మకంగా మరియు బాక్స్ఆఫీస్ వద్ద వాణిజ్యపరంగా అపజయం పొందింది.<ref>{{cite news|url=http://boxofficeindia.com/npages.php?page=shownews&articleid=791&nCat=news|title=Ten Releases Five Disasters|work=BoxOffice India|accessdate=5&nbsp;March 2009|archiveurl=http://archive.is/GoGT|archivedate=2012-07-07}}</ref>
 
ఆయన చిన్నితెరపై తన ప్రవేశాన్ని [[కలర్స్ TV|కలర్స్]] ఛానల్ [[ఖత్రోం కే ఖిలాడి (TV Series)|ఫియర్ ఫాక్టర్- ఖత్రోం కే ఖిలాడీ]] కార్యక్రమ నిర్వాహకునిగా చేసాడు.ప్రస్తుతం [[ఫియర్ ఫాక్టర్ - ఖత్రోం కే ఖిలాడి లెవెల్ 2|ఖత్రోం కే ఖిలాడీ- లెవెల్ 2]] నిర్వహిస్తున్నారు.
పంక్తి 92:
|
|-
| ''[[దిల్ కి బాజి|దిల్ కి బాజి]]''
| విజయ్
|
పంక్తి 100:
|
|-
| ''[[వక్త్ హమారా హై|వక్త్ హమారా హై]]''
| వికాస్ సబ్కుచ్వాలా
|
పంక్తి 129:
|
|-
| ''[[ఇక్కే పే ఇక్కా|ఇక్కే పే ఇక్కా]]''
| రాజీవ్
|
పంక్తి 153:
|
|-
| ''[[హమ్ హై బేమిసాల్|హమ్ హై బేమిసాల్]]''
| విజయ్ సిన్హా
|
పంక్తి 166:
|
|-
| ''[[సబ్సే బడా ఖిలాడి|సబ్సే బడా ఖిలాడి]]''
| విజయ్ కుమార్/లల్లు
|
పంక్తి 327:
|
|-
| ''[[అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో|అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో]]''
| మేజర్ రాజీవ్
|
పంక్తి 365:
|
|-
| ''[[హమ్ కో దీవానా కర్ గయే|హమ్ కో దీవానా కర్ గయే]]''
| అదితియ మల్హోత్రా
|
పంక్తి 416:
|-
| rowspan="5"|2009
| ''[[చాందిని చౌక్ టు చైనా|చాందిని చౌక్ టు చైనా]]''
| సిధు శర్మ
|
పంక్తి 460:
 
* {{imdb name|id=0474774}}
 
{{Persondata
|NAME=Kumar, Akshay
|ALTERNATIVE NAMES=Akki
|SHORT DESCRIPTION=Film actor
|DATE OF BIRTH=September 9, 1967
|PLACE OF BIRTH=[[Amritsar]], [[Punjab (India)|Punjab]], [[India]]
|DATE OF DEATH=
|PLACE OF DEATH=
}}
{{DEFAULTSORT:Kumar, Akshay}}
 
[[వర్గం:1967 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు