"శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎మూలాలు: {{commons category|Suryaraya Vidyananda Library}})
[[కృష్ణశాస్త్]]రి, [[విశ్వనాధ సత్యనారాయణ]], [[సి.నారాయణ రెడ్డి]], [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] వంటి అనేక మంది ప్రముఖులను ఇక్కడ ఆహ్వానించి వారి ప్రసంగాలతో ఉత్తేజితులై వారిని సన్మానించుకొంటూ వెలిగినది. [[1977]] లో [[వజ్రోత్సవం]] జరిగినది. [[పాతూరి నాగభూషణం]], ఎం. ఆర్. అప్పారావు, [[భాష్యం అప్పలాచార్యులు]], [[వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి]] మొదలైన ప్రముఖులు పాల్గొని వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు
 
== కార్య వర్గం==
# గౌరవ అద్యక్షులు - కాదులూరి వెంకట్రావు రెడ్డి
# చెలికాని మనోహర్
#
#
==ఇతర విశేషాలు==
* గ్రంథాలయంలో కల తాళపత్రాలను జాగ్రత్త చేయుట కొరకు జిల్లా గ్రంథలయ సంస్థకు చేర్చడం జరిగింది. వాటిలో కల విలువైన జోతిష శాస్త్ర గ్రంథాలను ప్రాచీన గ్రంథాలయ రక్షణ శాఖకు తరలించారు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1475874" నుండి వెలికితీశారు