వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
;2. ఉత్సాహ వంతులు ఏదైనా ఒక వ్యాసాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తే..... ఆ వ్యాసాం పూర్తి కాకుండానే..... ప్రారంభంలోనే......... దీనికి మూలాలు లేవు.... ఇది తొలిగించబడుతుంది... అని భయపెట్టడం జరుగుతున్నది. (స్వీయానుభవము) దీనితో కొత్త వాడుకరులు శాస్వతముగా వికిపీడియాకు దూరమయ్యే అవకాశమున్నది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించ వలసి వున్నది.
;3. తెవికి అన్ని విభాగలలోను కొత్త వాడుకరులు చాలమందే స్వచ్చందంగా వస్తున్నారు. అలాంటి వారిలో ఎంతమంది కనీసము ఒక్క మార్పు/చేర్పు చేసి తెవికీ లో నిలబడుతున్నారు? అని విమర్శించుకుంటే...... ఫలితము శూన్యం. ఎందుకు అలా జరుగుతున్నది. అలాంటివారిని తెవికీలో స్థిరంగా నిలబడేటట్లు చేయ లేమా.....??? ఎలా? .. ఇలాంటివి కొన్ని విషయాలు చర్చించ వలసి వున్నది. అవకాశముంటే పైవాటిని చర్చనీయాంచాల జాబితాలో చేర్చండి....... చర్చ చేద్దాము.
;4. కొంత మంది క్రొత్త వాడుకరులు తెవికి గురించి అవగాన రాహిత్యంతో ''ఇక్కడ ఎవరైనా...... ఏదైనా వ్రాయవచ్చు..... '' అనే తెవికి సూత్రాన్ని అనుసరించి ఏదో తమకు తోచింది ఉత్సాహంతో వ్రాస్తుంటారు. అలాంటివి నిజంగా చెత్త వ్రాతలే...... వాటిని తప్పకుండా తొలగించ వలసినదే...... ఇందులో సందేహం లేదు. కాని వాటిని తొలగిస్తూ .......... వాటిని ఎందుకు తొలగించ వలసివచ్చింతో..... ఎలా వ్రాస్తే వాటిని తొలగించరో...... అనే అవగాహన వారికి కలిగిస్తే...... అలాంటి ఉత్సాహవంతులు కొంతకాలమైనా వికీపీడియాలో నిలదొక్కుకునే అవకాశమున్నది. స్వీయానుభవముతో.... అలాంటివారు తెవికీలో అత్యంత చురుకైన వాడుకరులుగా మారే అవకాశమున్నది. ఆవిధంగా వారిని ప్రోత్సహించలేమా????.
;5.ఇటు వంటి ''సమావేశాలలో పాల్గొనటానికి కుదరని వారు పైవరుసలో సంతకం చేయండి.'' అని చూచన చేయడము అవసరము లేదేమో???? [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 17:01, 14 ఏప్రిల్ 2015 (UTC)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>