విద్యుత్ వాహకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== విద్యుత్ వాహకాలు ==
[[File:Electrical wires near Putim.jpg|thumb|right|వినియోగదారులకు విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ల నుండి శక్తిని పంపిణి చేసే వాహకాలు]]
భౌతికశాస్త్రం మరియు విద్యుత్ ఇంజనీరింగ్ లో, ఒక వస్థువు దాని ద్వారా విద్యుత్ ప్రవాహానికి అనుకూలిస్తే దానిని విద్యుత్ వాహకము అని అందురు. ఉదా : లొహపుతీగలు. [[రాగి]],అల్యుమినియం[[అల్యూమినియం]] వంటి లొహలలో కదిలే[[ఎలక్ట్రాన్| ఎలక్ట్రాన్లు]] ఉంటాయి. బ్యాటరీ,ఇంధన సెల్ వంటి వాటిలో ధనాత్మక ఛార్జీలు కూడాకదిలే పరిస్థితి ఉండవచ్చు. అవాహకాలు విద్యుత్ ప్రవాహానికి అంకూలించవు.
=== వైర్ పరిమాణం ===
తీగలు వాటి క్రాస్ విభాగం ద్వారా కొలుస్తారు. అనేక దేశాలలో, పరిమాణం చదరపు మి.మీ వ్యక్తం చేస్తారు. ఉత్తర అమెరికా లో చిన్నకండక్టర్లను అమెరికన్ వైర్ గేజ్ తోటి, మరియు పెద్ద వాటిని వృత్తాకార మిల్స్ ద్వారా కొలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/విద్యుత్_వాహకం" నుండి వెలికితీశారు