వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
* విజయనగరంలో కల ముఖ్యమైన కళాశాలల వివరాలు, వారి ద్వారా అనేకమంది ముఖ్యుల వ్యాసాలకు మార్గాలు సుగమ చేయడం జరిగింది.
* బుధవారం రాజమండ్రి శ్రీ గౌతమీ గ్రంధాలయంలో తెలుగు వికీపీడియా అవగాహనా కార్యక్రమం జరిగింది, ఉదయం 9 గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి నేను, నాకు సహాయానికి వచ్చిన పవన్ సంతోష్ ఇరువురం మధ్యాన్నం 1 గంట వరకూ వికీపీడియా గురించి అందరికీ వివరించాం - సుమారుగా నూట యాభై మంది హాజరైన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆఖరులో మధ్యాన్నం వికీ శిక్షణ జరుగునని చెప్పడం వలన చాలామంది తిరిగి మధ్యాన్నం శిక్షణ కొరకు వచ్చారు. వారి ద్వారా కొన్ని మార్పులు చేయిస్తూ, తెలుగు టైపింగ్ నేర్పించడం జరిగింది. రెండు IP అడ్రసులే ఉండడం వలన కేవలం 12 మందికి మాత్రమే వాడుకరి ఖాతాలు తెరవగలిగాము. గౌతమీ గ్రంథాలయంలోనే కంప్యూటర్ విభాగం ఉండటం వలన ఈ కార్యక్రమం మరింత బాగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన అందరికీ, సహకరించిన సూర్యనారాయణ మూర్తి గారికి ఇతర సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు..
===కార్యక్రమాల పేజీలు==
# [[తెలుగు గ్రంధాలయం, వికీ ఎడిటధాన్ హైదరాబాద్]]
# [[తెలుగు గ్రంధాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, పిఠాపురం]]
# [[తెలుగు గ్రంధాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, రాజమండ్రి]]
 
==ప్రాజెక్టు ద్వారా కలసిన ప్రముఖులు (Meet Peoples) ==
Line 25 ⟶ 29:
# పెద్ది సాంభశివరావుగారు (పెద్ది రామారావు గారి తండ్రి)- పారామెడికల్ ఆఫీసర్, సహిత్యప్రియులు, అన్నమయ్య గ్రంధాలయ నిర్వహకులలో ఒకరు. వికీకి అన్నమయ్య కీర్తనలను యూనీకోడ్‌లో అందించడంలో ముందున్న వారు, వికీకి మరిన్ని సేవలను అందించేందుకు తయారుగా ఉన్నవారు.
# లంకా సూర్యనారాయణ గారు (రాష్ట్ర ప్రభుత్వ హంస రత్న గ్రహీత)
# [[సన్నిధానం నరసింహశర్మ]] గారు - హైదరాబాద్ నివాసి, 20 ఏళ్ళు గ్రంథాలయ నిర్వహకునిగా పనిచేసిన అనుభవం. అనేక గ్రంథాలయాల చరిత్రలను కంఠతాపట్టిన సాహిత్యాభిమాని
 
==ప్రాజెక్టు ద్వారా సభ్యులు (Users who Add by the Project)==