వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం

వికీప్రాజెక్టు -తెలుగు గ్రంథాయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. మొదట ప్రాజెక్టు కొరకు సమాచారం ఇక్కడ చూడండి.
ప్రాజెక్టు పుటప్రాజెక్టు ద్వారా వ్యాసాలుగ్రంథాలయ పుస్తకాల జాబితా


ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్నుకొన్న గ్రంధాలాయాలు (selected library's)

మార్చు
 1. అన్నమయ్య గ్రంధాలయం, గుంటూరు (Annamayya Library)
 2. గౌతమీ గ్రంధాలయం (రాజమండ్రి) (Gouthami Library)
 3. శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం (Sri Suryaraya Vidyananda Library)
 4. వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం
 5. సర్వోత్తమ గ్రంథాలయం

పాజెక్టు ద్వారా కార్యక్రమాలు, అభివృద్ది

మార్చు
 • అన్నమయ్య గ్రంధాలయానికి వెళ్ళి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. వారికి వికీవాడుకలో ఇబ్బందులు, ఫొటో అప్లోడింగ్ వంటి వాటిపై అవగాహన, మూసలు ఎలావాడాలి, మూలాలు చేర్చడం వంటి విషయాలలో శిక్షణ, కొన్ని వ్యాసాల సృష్టి
 • అన్నమయ్య గ్రంధాలయ మలి విడత శిక్షణలో భాగ్ంగా వికీసోర్స్ గురించిన వివరణ, సోర్స్‌లో పుస్తకాలను పెట్టడం, స్కాన్ టెయిలర్ వాడకం తదితర విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా వికీసోర్స్‌లో రెండు పుస్తకాలను కాపీ హక్కులతో పెట్టడం జరిగింది.
 • ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన గ్రంధాలయాలు కలిగిఉన్నట్టు వినడం వలన శ్రీకాకుకుళం, విజయనగరం వెళ్ళడం జరిగింది. అయితే అక్కడి గ్రంధాలయాల పరిస్థితి ఏమంట బాగుండక పోవడం వలన, గ్రంథ చౌర్యం, ఆలనాపాలనలలో నిర్లక్ష్యం వలన సరియైన గ్రంథాలయాలుగా అనుకోలేకపోయాం. ఇక్కడి పర్యటన ద్వారా పాత వికీపీడియన్ అయిన వండాన శేషగిరిరావు గారిని కలవడం వారిని తిరిగి వికీలో త్వరలో రచనలు చేసేలా వప్పించడం జరిగింది.
 • విజయనగరంలో కల ముఖ్యమైన కళాశాలల వివరాలు, వారి ద్వారా అనేకమంది ముఖ్యుల వ్యాసాలకు మార్గాలు సుగమ చేయడం జరిగింది.
 • బుధవారం రాజమండ్రి శ్రీ గౌతమీ గ్రంధాలయంలో తెలుగు వికీపీడియా అవగాహనా కార్యక్రమం జరిగింది, ఉదయం 9 గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి నేను, నాకు సహాయానికి వచ్చిన పవన్ సంతోష్ ఇరువురం మధ్యాన్నం 1 గంట వరకూ వికీపీడియా గురించి అందరికీ వివరించాం - సుమారుగా నూట యాభై మంది హాజరైన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆఖరులో మధ్యాన్నం వికీ శిక్షణ జరుగునని చెప్పడం వలన చాలామంది తిరిగి మధ్యాన్నం శిక్షణ కొరకు వచ్చారు. వారి ద్వారా కొన్ని మార్పులు చేయిస్తూ, తెలుగు టైపింగ్ నేర్పించడం జరిగింది. రెండు IP అడ్రసులే ఉండడం వలన కేవలం 12 మందికి మాత్రమే వాడుకరి ఖాతాలు తెరవగలిగాము. గౌతమీ గ్రంథాలయంలోనే కంప్యూటర్ విభాగం ఉండటం వలన ఈ కార్యక్రమం మరింత బాగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన అందరికీ, సహకరించిన సూర్యనారాయణ మూర్తి గారికి ఇతర సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు..
 • పిఠాపురంలో కల చారిత్రక గ్రంథాలయం అయిన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడి కార్యనిర్వహక వర్గం వారు వికీపై వివరణకు ఆశక్తి కనబరచారు. వారి గ్రంథాలయం గురించి వికీలో సమాచారం ఉండటానికి, కేటలాగ్ కొరకు అనుమతి ఇచ్చారు.
 • ఏప్రిల్ 9 వతేదీ పిఠాపురానికి మలిసారి అవగాహనా కార్యక్రమం కొరకు వెళ్ళాను. 9,10 వతేదీలలో పలువురు వికీ గురించి అడిగి తెలుసుకొన్నారు. కొందరు విద్యార్ధులు కూడా సిక్షనలో పాల్గొన్నారు, 10 వతేదీ ఉదయం 9 గంటల నుండిమద్యాన్నం 1 గంట వరకూ అవగాహనా కార్యక్రమం జరిగింది. గ్రంథాలయానికి వచ్చిన పాఠకులు, పెద్దలు విద్యార్ధులు సుమారు 60 మంది హాజరైనారు. వీరితో పాటుగా సీనియర్ వికీ సభ్యులు రాజాచంద్ర ఉదయం నుండి నాతో ఉండి పలువురు ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చారు.
 • ఏప్రిల్ 20 వతేదీ భీమవరం సమీపాన కల కుముదవల్లి గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామాన కల ప్రాచీన, చారిత్రక గ్రంథాలయం అయిన శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం పరిశీలన కొరకు వెళ్ళాను. అక్కడ గ్రంథాలయ ప్రస్తుత అద్యక్షులు శ్రీ కలిదిండి కృష్ణంరాజు గారిని కలసి వారితో మాట్లాడి వికీ గురించి నా ప్రాజెక్టు గురించి వివరించడం జరిగింది. ఆయన సుముకత వ్యక్తం చేయడం, మరొకమరు కలసి అన్ని విశేషాలు తెలియచేస్తానని చెప్పడం జరిగింది. కొన్ని ఫొటోలు, కొంత సమాచారం సేకరించి వ్యాసం మొదలెట్టం జరిగింది.
 • ఏప్రిల్ 25 వతేదీ మరొక మారు కుముదవల్లి వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయానికి వెళ్ళడం జరిగింది. వారికి ముందుగా తెలియ చేయడం వలన కొన్ని జాబితాలు అందుబాటులో ఉంచారు వాతిని తీసుకొని వాటిపై విద్యార్ధుల ద్వారా కంప్యూటరీకరణకు కాపీలు తీసుకోవడం జరిగింది.
 • ఏప్రిల్ 26 వతేదీన విష్ణు కళాశాలకు, బి.వి.రాజు గారి గురించిన సమాచార్ సేకరణ కొరకు, అక్కడ విద్యార్ధులకు శిక్షణ కొరకు సాధ్యా సాధ్యాలు పరిశీలనకు వెళ్ళడం జరిగింది.
 • మే 5 వతేదీ కాకినాడలో కల ఆంధ్ర సహిత్య పరిషత్ సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యాలయ సిబ్బంది ని కలసి సాహిత్య పరిషత్ వివరాలు, చేయుచున్న కార్యక్రమాలు తెలుసుకొనడం జరిగింది, వారి యొక్క గ్రంథాల జాబితాలు వాటి వివరాలు తీసుకొనడం జరిగింది. వారి ద్వారా భద్రపరచబడుతున్న ఇతర పురాతన వస్తు సంపద వివరాలు, వాటి చిత్రాలను కూడా తీసుకొనడం జరిగింది. ఆంధ్ర సాహిత్య పరిషత్ కాకినాడ ఉద్యోగులు, శ్రీ వెంకటేష్, బాబీ గార్లు. వివరాలు అందించారు, రాజమండ్రి మ్యూజియం వివరాలకొరకు రాజమండ్రి మ్యూజియం వారిని వప్పింఛారు.

కార్యక్రమాల పేజీలు

మార్చు
 1. తెలుగు గ్రంధాలయం, వికీ ఎడిటధాన్ హైదరాబాద్
 2. తెలుగు గ్రంధాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, పిఠాపురం
 3. వికీపీడియా:తెలుగు గ్రంథాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, రాజమండ్రి

ప్రాజెక్టు ద్వారా కలసిన ప్రముఖులు (Meet Peoples)

మార్చు
 1. వెలగా వెంకటప్పయ్య గారు మొట్టమొదటగా అన్నమయ్య గ్రంథాలయ భవనంలో కలవడం జరిగింది.
 2. కాళీపట్నం రామారావు కధానిలయం వ్యవస్థాపకులు, రచయిత
 3. కాళీపట్నం సుబ్బారావు గారు - రామారావు గారి మొదటి కుమారులు, సాహిత్యాభిలాషి, కధారచయితల సమాచారం, బొమ్మలను పంచుకోవడానికి సహాయం అందిస్తున్నారు.
 4. డా.పెన్నేటి స్వప్న హైందవి. సంసృత కళాశాల ప్రధానోపాద్యాయిని, విజయనగరం, వీరు విజయనగర చరిత్రా విశేషాలు, కళాశాల చరిత్ర, ఇతర విశేషాలు రాసి ఇస్తామని అన్నారు.
 5. వండాన శేషగిరిరావు - ప్రముఖ వైద్యులు, శ్రీకాకుళం, మునుపు విశేషంగా వికీలో సేవలు అందించిన వారు
 6. కొల్లూరి శ్రీనివాస్ - అన్నమయ్య సంకీర్తన ప్రాజెక్టుపై పనిచేస్తున్న వెంకటేశ్వర స్వామి భక్తులు, సాంకేతిక నిపుణులు,వికీకి అన్నమయ్య కీర్తనలను యూనీకోడ్‌లో అందించడంలో ముందున్న వారు
 7. మోదుగుల రవికృష్ణ - ఆర్.ఆర్.బి కళాశాల తెలుగు అద్యాపకులు, రచయిత
 8. పెద్ది సాంభశివరావుగారు (పెద్ది రామారావు గారి తండ్రి)- పారామెడికల్ ఆఫీసర్, సాహిత్యప్రియులు, అన్నమయ్య గ్రంధాలయ నిర్వహకులలో ఒకరు. వికీకి అన్నమయ్య కీర్తనలను యూనీకోడ్‌లో అందించడంలో ముందున్న వారు, వికీకి మరిన్ని సేవలను అందించేందుకు తయారుగా ఉన్నవారు.
 9. లంకా సూర్యనారాయణ గారు (రాష్ట్ర ప్రభుత్వ హంస రత్న గ్రహీత)
 10. సన్నిధానం నరసింహశర్మ గారు - హైదరాబాద్ నివాసి, 40 ఏళ్ళు గ్రంథాలయ నిర్వహకునిగా పనిచేసిన అనుభవం. అనేక గ్రంథాలయాల చరిత్రలను కంఠతాపట్టిన సాహిత్యాభిమాని
 11. ఆంధ్ర సాహిత్య పరిషత్ కాకినాడ ఉద్యోగులు, శ్రీ వెంకటేష్, బాబీ గార్లు.

ప్రాజెక్టు ద్వారా సభ్యులు (Users who working by the Project)

మార్చు

అనుభవ సభ్యులు

మార్చు
 1. జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్
 2. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 06:53, 15 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
 3. సుల్తాన్ ఖాదర్

నూతన సభ్యులు

మార్చు

ప్రాజెక్టు ద్వారా వ్యాసాలు (Articles Developed by The Project)

మార్చు
 1. గౌతమీ గ్రంధాలయం (రాజమండ్రి)
 2. గ్రంథాలయ సర్వస్వము వికీ సోర్స్
 3. పరిసరాల పరిశుభ్రత
 4. అన్నమయ్య గ్రంధాలయం
 5. బాల సరస్వతి (నృత్యకారిణి)
 6. శ్రీ సరస్వతీ నిలయ గ్రంథాలయము
 7. బాలగంగాధర తిలక్ పుస్తకాలయము
 8. యోగచైతన్యప్రభ
 9. కొండబోలు బసవ పున్నయ్య
 10. మాలతి కృష్ణమూర్తి హొళ్ళ
 11. ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము
 12. పిఠాపురం
 13. కల్లూరి తులశమ్మ
 14. పొలమూరు (పెనుమంట్ర)
 15. సూర్యదేవర రాజ్యలక్ష్మిదేవి
 16. శోభారాజు
 17. శ్రీ నన్నయ భట్టారక పీఠం - తణుకు
 18. శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం
 19. కొడాలి కమలాంబ
 20. ఓలేటి పార్వతీశం
 21. కుముదవల్లి
 22. ధర్మపురి (కరీంనగర్)
 23. పొలమూరు (పెనుమంట్ర)
 24. రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి
 25. తెలుగు గ్రంధాలయం, వికీ ఎడిటధాన్ హైదరాబాద్
 26. తెలుగు గ్రంధాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, పిఠాపురం
 27. వికీపీడియా:తెలుగు గ్రంథాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, రాజమండ్రి
 28. వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం
 29. ఆంధ్ర సాహిత్య పరిషత్తు
 30. అమోల్ పాలేకర్
 31. పెద్దాపుర సంస్థానం
 32. త్రయంబకేశ్వరాలయం, నాసిక్
 33. సాలూరి వాసు రావు
 34. మామిడి తాండ్ర
 35. పద్మనాభుని చెరువు (పెళ్ళికూతురమ్మ చెరువు)
 36. గడ్డవరపు పుల్లమాంబ
 37. పరవస్తు పద్య పీఠం

ప్రాజెక్టు ద్వారా చేర్చబడుతున్న బొమ్మలు (Images by The Project)

మార్చు

ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చబడుతున్న బొమ్మలు ఇక్కడ చూడచ్చు వాటిలో కొన్ని