పంక్తి 82:
[[వర్గం:తెలుగు భాషాభిమానులు]]
==నా గురించి==
నా పేరు వడ్డూరి రామకృష్ణ నేను ప్రముఖ కవి,పురాణప్రవచకులు,స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ వడ్డూరి అచ్యుతరామకవి గారి నాల్గవ కుమారుడను.నేను పశ్చిమగోదావరి జిల్లా కన్నాపురం గ్రామంలో 1964 వ సంవత్సరంలో జన్మించాను.10 వ తరగతి వరకూ కన్నాపురంలో విద్యాభ్యాసం ,ఇంటర్ కొయ్యలగూడెం లో డిగ్రీ B.Com తణుకు లో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య గవర్నమెంట్ కాలేజీ లో చదివాను.నేను తణుకులో ఉంటాను.మా కుటుంబంలో మా నాన్న గారు మా పెద్ద అన్నయ్య డా.వి.వై.వి.సోమయాజి,మా మూడవ అన్నయ్య శ్రీనివాసరావు వీరికి కవిత్వం లో మంచి ప్రవేశం ఉంది నాకు మాత్రం కవిత్వం అన్నా,సాహిత్యం అన్నా,సంగీతం అన్నా మక్కువ ఎక్కువ అందుకనే వారు వ్రాసిన కవితలు,పద్యాలు,గ్రంధాలు విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఉద్దేశ్యంతో సుమారు ఒక సంవత్సరం పైగా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అయిన ఈ వికీపీడియా లో సభ్యునిగా చేరి నాకు సమయం దొరికినప్పుడు వికీపీడియాలో వ్యాసాలు చదువుతాను,వ్రాయడానికి ప్రయత్నిస్తాను.నాకు గురు తుల్యులు శ్రీ అర్జున గారు,శ్రీ ఎ.రాజశేఖర్ గారు,శ్రీ పవన్ సంతోష్ గారు,శ్రీ బి.కె.విశ్వనాద్ గారు.వారి మార్గ దర్శకత్వంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.వారికి నా కృతజ్ఞతలు.
 
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
==వృత్తి==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:VADDURIRAMAKRISHNA" నుండి వెలికితీశారు