ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
==ఐసోటోపులు==
ఆస్మియం స్వాభావికం ఏర్పడు 7 ఐసోటోపులను కలిగి యున్నది.అందులో <sup>184</sup>Os, <sup>187</sup>Os, <sup>188</sup>Os, <sup>189</sup>Os, <sup>190</sup>Os, మరియు (పుష్కలంగా లభించు ) <sup>192</sup>Os అను 6 ఐసోటోపులు స్థిరమైనవి.186Os ఐసోటోపు ఆల్ఫాకణ క్షయికరణకు లోనవుతుంది.దీని యొక్క అర్ధ జీవిత కాలం (2.0±1.1)x 10<sup>15</sup>.అన్ని ఆస్మియం ఐసోటోపులు కుడా ఆల్పాకణ క్షయికరణ చెందునని ఉహించినప్పటికి ,ఇప్పటికి ఎక్కువ అర్ద జీవితకాలం ఉన్న <sup>186</sup>Osను మాత్రమే పరిశిలించ గలిగారు.. <sup>184</sup>Os మరియు <sup>192</sup>Os ఐసోటోపులు రెండింతల బీటా కణాక్షయికరణ పొందునని విశ్వసించడమైంది. <sup>187</sup>Os ఐసోటోపు, అనునది<sup>187</sup>Re ఐసోటోపునుండి ఉత్పన్నమైచున్నది.ఈ ఐసోటోపును భూగోళ సంబంధిత శిలల,ఖనిజాల వయస్సును,అలాగే ఉల్కపాత శిలల/రాళ్ళ వయస్సు నిర్ధారణకై వినియోగిస్తారు.
==ఉత్పత్తి==
 
==వినియోగం==
ఆస్మియం యొక్క మిశ్రమ ధాతువును ప్లాటినం,[[ఇరీడియం]], మరియు ప్లాటినం సమూహానికి చెందిన ఇతర లోహాలతో కలిపి పెన్ను/కలాల పాళీల తయారి లో ఉపయోగిస్తారు.విద్యుత్తు స్టార్టరు కాంటాక్టులలో మరియు,ఎక్కువ కాలం మన్నిక,దృడత్వం అవసరమైన ఇతర పరికారాల నిర్మాణంలో ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు