పాలపిట్ట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →Habits, behavior, plumage: clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
||
పంక్తి 1:
{{Taxobox | name =<big>పాలపిట్ట</big><br />Indian roller
| status =
Line 22 ⟶ 21:
-->
'''పాలపిట్ట''' ([[ఆంగ్లం]]: Indian Roller) ఒక పక్షి. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్టపక్షి. దీని శాస్త్రీయ నామము (''Coracias benghalensis''). ఇది "బ్లూ-బర్డ్" గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా [[భారత దేశము]]లోనూ, [[ఇరాక్]], [[థాయిలాండ్]] దేశాలలోనూ కనబడతాయి. ఇవి సాధారణంగా రహదారులకు యిరువైపులా గల చెట్లపైననూ, విద్యుత్ తీగల పైననూ, గడ్డి భూముల పైననూ, పొదల లోనూ కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి. ఈ పక్షిని [[భారత దేశం]] లోని పలు రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.
==మూలాలు==
{{reflist|2}}
|