చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 136:
 
* పురాతమైన సాహిత్యాల్లో ఒకటైన చతుర్వేదాలు క్రీస్తు పూర్వం 1700 నుండి క్రీస్తు పూర్వం 1100 మధ్య ఆర్యులు రచించారని చరిత్రకారుల అభిప్రాయం <ref>Lucas F. Johnston, Whitney Bauman (2014). Science and Religion: One Planet, Many Possibilities. Routledge. p. 179.</ref>.
* ఋగ్వేద ఆర్యులకు, అవెస్త ఆర్యులకు భాష, సంస్కృతి, పురాణ గాథలు, అచారములు, కర్మకాండలు మొదలగు వానిలో ఋగ్వేద ఆర్యులకు, [[జొరాస్త్ర మతము]]లో అవెస్త ఆర్యులకు చాల సామీప్యము గలదు.
* సంస్కృతానికి, పెక్కు ఇండో-యూరోపియన్ భాషలకు చాల దగ్గరి సంబంధమున్నది. ఈ సారూప్యత ఆచారవ్యవహారములు, గాథలకు కూడ విస్తరిస్తుంది.
* ఆర్యులు, ముఖ్యముగా తొలి ఇండో-యూరోపియనులు అశ్వమును మచ్చిక చేసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు