కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==చరిత్ర==
కోబాల్ట్ ను శతాబ్దాలుగా [[గాజు]] వస్తువులకు,పింగాణి వస్తువులకు,మరియు glazesకు [[నీలి]]రంగును కల్గించుటకై ఉపయోగించేవారు<ref name=cobalt/><ref name=education/>. కోబాల్ట్‌ను వాడిన ఆనవాళ్ళు క్రీ.పూ. మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టియను శిల్పాలలో,పెరిషియను ఆభరణాలలోను,పొంపి(pompeii:క్రీ.శ.79 నాశనం చెయ్యబడినది) నగర శిధిలాలలో అలాగే [[చైనా]] లో టాంగ్ Tang సామ్రాజ్యం/రాజవంశం (618–907 AD) మరి the Ming రాజవంశం (1368–1644 AD) కాలంలో ఉపయోగించారని ఆధారాలు కనిపిస్తున్నాయి. [[కంచు]] యుగం నాటి నుండి రంగు గాజు వస్తువులలో వాడేవారు. 14 శతాబ్దికి చెందిన శిధిలమైన ఉలుబురున్ ఓడ శిధిలాలను వెలికి తీసినప్పుడు, అందులో నీలిరంగు గాజముద్దను గుర్తించారు
 
[[ఈజిప్టు]] లోని రంగు గాజు వస్తువులకు తయారు చేయుటకై రాగి, [[ఇనుము]],మరియు కోబాల్ట్ ను ఉపయోగించేవారు. ఈజిప్టుకు చెందిన 18 వ రాజ వంశ పాలకుల కాలం(1550-1292)నాటి అతి పురాతనమైన కోబాల్ట్ ఉపయోగించిన రంగు గాజు వస్తువులను గుర్తించారు.అయితే వారికి కోబాల్ట్ సమ్మేళనాలు ఎక్కడ లభ్యమైనవన్న విషయం మాత్రం తెలియదు.
 
==పదోత్పత్తి==
మూలక పేరు కోబాల్ట్ కు మూలం [[జర్మనీ]] పదమైన kobalt, kobold అనగా దయ్యము/ పిశాచము(goblin )<ref name=cobalt/><ref name= education>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele027.html|title=The Element Cobalt|publisher=education.jlab.org|accessdate=2015-04-28}}</ref>. మూడనమ్మకంతో కూడిన ఈ పేరుతో కోబాల్ట్ యొక్క ముడి ఖనిజాన్నిపిలిచేవారు.ఎందుకనగా రాగి, లేదా నికెలు లోహాలను ఉత్పత్తి చేసినట్టుగా,లోహాన్ని ఉత్పత్తి చేయుటకు మొదటి సారి ఈ ముడి ఖనిజాన్ని బట్టీ పెట్టినపుడు లోహ ఉత్పత్తి జరుగకుండా, కేవలం పొడి (కోబాల్ట్(II)ఆక్సైడ్)ఎర్పడినది.ప్రథమంలో ,ఉపయోగించు ముడి ఖనిజం [[ఆర్సెనిక్]] ను మాలిన్యంగా/కల్మషంగా కలిగి యుండుట వలన,బట్టీ(smelting) సమయంలో అత్యంత విష పూరితమైన, త్వరగా ఆవిరిగా మారు ఆర్సెనిక్ ఆక్సైడ్ వాయువులు వెలువడటం వలన లోహ ఉత్పత్తి అసాధ్యంగా మారినది.
 
==ఆవిష్కరణ==
స్వీడిష్ రసాయనికవేత్త జార్జి బ్రాండ్ట్(Georg Brandt (1694–1768), 1735 లో కోబాల్ట్‌ను కనుగొన్న కీర్తిని స్వంతం చేసుకున్నాడు<ref name=cobalt/><ref name=education/>. ఈయన కోబాల్ట్ అప్పటి వరకు తెలియని కొత్త మూలకమని, బిస్మత్ మరియు ఇతర సంప్రదాయక లోహాలకన్న భిన్నమైనదని నిరూపించాడు. అంతవరకు భావిస్తున్నట్లుగా గాజు వస్తువులకు నీలిరంగు రావటానికి కారణం [[బిస్మత్]] కాదని, కోబాల్ట్ సమ్మేళనాలు కారణమని నిరూపించాడు. చరిత్ర కు ముందు యుగం తరువాత, చారిత్రాత్మకం గా కనుగొన్న మొదటి లోహం కోబాల్ట్. ఎందుకనగా అంతముందు మానవునిచే కనుగొనబడి,వాడుకలో ఉన్న ఇనుము, రాగి, [[వెండి]], [[బంగారం]], [[జింకు]], [[పాదరసం]], [[తగరం]], [[సీసం]], మరియు బిస్మత్ మూలకాల ఆవిష్కరణకు సంబంధించిన కచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు.
 
==భౌతిక దర్మాలు==
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు