కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
కోబాల్ట్ ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొను ధర్మాన్ని కలిగి ఉండటం వలన గ్యాసు టర్బైన్‌ల,జెట్ విమానాల ఇంజను నిర్మాణంలో,విరివిగా ఉపయోగిస్తారు.కోబాల్ట్ మిశ్రమ ధాతువులు లోహ క్షయికరణనిరోధక మరియు అరుగుదల నిరోధకగుణం కలిగియుండుట వీటిని వైద్య రంగంలో వాడెదరు.ముఖ్యం శల్య వైద్యులు ఎముకలను అతుకునప్పుడు, శరీరం లోలోపలవిరిగిన ఎముకలు అతుకుకొనేవరకు అమర్చెరు.
కోబాల్ట్ కున్న ఆక్సీకరణ నిరోధ గుణం,గట్టిదనం,మరియు ఆకర్షణియమైన కనిపించే గుణం వలన ఈ మూలకాన్ని మూలకాన్నివిద్యుత్తు ఘటకాలలో,విద్యుత్తు లోహ కళాయి/తాపకం( electroplating)లో ఉపయోగిస్తున్నారు<ref name=chemicool>{{citeweb|url=http://www.chemicool.com/elements/cobalt.html|title=Cobalt Element Facts|publisher=chemicool.com|accessdate=2015-04-28}}</ref>.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు