కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
|publisher=thecdi.co|accessdate=2015-04-30}}</ref>.
 
కోబాల్ట్ ,సమ్మేళనాల రూపంలో రాగి, మరియు నికెలుముడి ఖనిజాలలో లభిస్తుంది<ref>{{citeweb|title=The worldwide availability of cobalt|url=http://web.archive.org/web/20150429083459/http://onlinelibrary.wiley.com/doi/10.1111/j.1477-8947.1991.tb00120.x/abstract|website=onlinelibrary.wiley.com|publisher=onlinelibrary|accessdate=2015-04-30}}</ref>. కోబాల్ట్ ప్రముఖంగా సల్ఫరు మరియు ఆర్సెనిక్‌లలో కలిసి సల్ఫిడిక్ కొబాల్టైట్ (CoAsS), safflorite (CoAs<sub>2</sub>), glaucodot ((Co,Fe)AsS), మరియుskutterudite (CoAs<sub>3</sub>)ఖనిజ రూపంలో లభించును.
 
[[బ్రిటీషు]] భూవిజ్ఞాన పరిశీలనం ప్రకారం 2005 కాలంలో [[కాంగో]] దేశంలోని కాటంగా(Katanga)ప్రాంతంలోని రాగి నిక్షేపాలనుండే అధికమొత్తంలో కోబాల్ట్ ను వెలికి తీసారు.
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు