క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==క్యూరియంను ఉత్పత్తి చేసిన విధానం==
[[File:Berkeley 60-inch cyclotron.gif|thumb|left|upright|The {{convert|60|in|cm|adj=on}} cyclotron at the Lawrence Radiation Laboratory, University of California, Berkeley, in August 1939.]]
[[ప్లాటినం]] పట్టి మీద ప్లుటోనియంప్లూటోనియం నైట్రేట్ ద్రవాణాన్ని 0.5 చదరపు సెం.మీ .విస్తీరణం మేర పూత గా పూసి,ద్రవానాన్నివేడిచేసి,చల్లబరచడం (annealing) ద్వారా ఆవిరి చేసి,ప్లుటోనియంప్లూటోనియం (IV)ఆక్సైడ్ గా మార్చె దరు. ఆ తరువాత సైక్లోట్రోను గొట్టంలో తీసుకున్న ఈ ప్లుటోనియంప్లూటోనియం ఆక్సైడునుఉద్ద్యోతనం (irradiation) చేసి,దానిని మొదట నైట్రిక్ ఆమ్లంలో కరగించి,పిమ్మట గాఢ అమ్మోనియా ద్రావణం ఉపయోగించి, హైడ్రోక్సైడ్ గా అవక్షేపిచెదరు. ఈ అవక్షేపాన్ని పెర్ క్లోరిక్పెర్‌క్లోరిక్ ఆమ్లంలో కరగించి,అయాన్ మార్పిడి (ion exchange) విధానంలో కొద్ది పరిమాణంలో క్యూరియం యొక్క ఐసోటోపును వేరుచెయ్యడం జరుగుతుంది. క్యూరియం ,అమెరీషియం మూలకాలను వేరుచేయ్యుట చాలా క్లిష్టమైన ప్రక్రియ, అందుకే వీటిని ఆవిష్కరణ చేసిన శాస్త్ర వేత్తల బృందం వీటిని Pandemonium(గ్రీకులో నరకమందలి పిశాచాలు)మరియు delirium (లాటిన్ లో పిచ్చితనం)అని పిలేచేవారు.
 
జులై –ఆగస్టు 1944 లో <sup>239</sup>Pu ను ఆల్ఫా కణాలలో బలంగా డీ కొట్టించడం వలన ఒక న్యూట్రాను విడుదల వలన క్యూరియం-239 ఐసోటోపు ను ఉత్పత్తి చేసారు.
పంక్తి 33:
ఈ ఐసోటోపు యొక్క క్షయికరణ కుడా ఆల్ఫా కణావికిరణ వలననే జరుగును.ఐసోటోపు యొక్క అర్ధ జీవిత కాలం 26.7 రోజులు
 
మొదట ఉత్పత్తి చేసిన మూలకం పరిమాణం కంటికి కనిపించనంత అల్ప పరిమాణంలో ఉండేది,కేవలం మూలకం యొక్క రేడియోధార్మిక గుణం ఆధారంగా గుర్తించ గలిగారు. 1947లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ,లూయిస్ వెర్నర్ మరియు ఐసడోర్ పెర్మ్యాన్ లుపెర్మ్యాన్‌లు అమెరీషియం-241 ఐసోటోపును న్యుట్రానులతో బలంగా ఢీకొట్టించి 30 µg(మైక్రోగ్రాములు)ల క్యూరియం-242 హైడ్రోక్సైడును ఉత్పత్తి చెయ్యగలిగారు. 1950 లో W. W. T. Crane, J. C. Wallmann మరియుB. B. Cunningham లు, మైక్రో స్కోపుమైక్రోస్కోపు ద్వారా పరిశీలించగల పరిమాణంలో క్యూరియం ఫ్లోరైడును ఉత్పత్తి చేసారు.క్యూరియంసమ్మేళనం నుండి క్యూరియంలోహాన్ని1951 లో ఉత్పత్తి చేసారు. క్యూరియం ఫ్లోరైడును బేరియంతో క్షయికరించి క్యూరియంను వేరు చెయ్యగలిగారు .
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు