క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
ముదురు ఎరుపు క్రోమియం(VI)ఆక్సైడ్ (CrO<sub>3</sub>,క్రోమిక్ ఆమ్లంయొయోక్క అన్ హైడ్రైడ్‌ను)వాణిజ్య పరంగా క్రోమిక్ ఆమ్లమని అమ్మెదరు
===క్రోమియం (V)మరియు క్రోమియం (IV)===
+5 ఆక్సీకరణ స్థితిని కొన్ని సమ్మేళనంలలో మాత్రమే గుర్తించవచ్చును.క్రోమియం యొక్క ఒకేఒక్క యుగ్మసమ్మేళనం,మరియు భాష్పికరణి క్రోమియం(V)ఫ్లోరైడ్ (CrF<sub>5</sub>).ఎర్రగా,ఘనస్థితి లో ఉన్న ఈ సమ్మేళనం యొక్క [[ద్రవీభవన స్థానం]] 30°C,[[మరుగు స్థానం]] 117°C.క్రోమియం లోహాన్ని [[ఫ్లోరిన్]] తో 400°C వద్ద ,200 బార్ పీడనం వద్ద రసాయనిక చర్య జరిపించిన ఈ సమ్మేళనం ఉత్పత్తి అగును.క్రోమియం +5 ఆక్సీకరణ స్థాయి కలిగి ఉన్న మరో సమ్మేళనం పెరోక్సో క్రోమెట్ .
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు