క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
సాధారణంగా క్రోమియం(V)సమ్మేళనాలకన్న+4 ఆక్సీకరణ స్థాయి సమ్మేళనాలు లభ్యత సాధారణంగా ఎక్కువ. క్రోమియం ట్రై హేలినాయిడులను, సంబంధించిన హేలోజన్ తో చర్య జరిపించి టెట్రా హేలినాయిడులు ఏర్పడును. ఈ హేలినాయిడు సమ్మేళనాలు అసమానత్వ(disproportionation:సమపాళ్లలో లేని)చర్యకు లోనగు అవకాశం ఉన్నది.నీటిలో స్థిరత్వాన్ని కోల్పోవును.
===క్రోమియం(II)===
క్రోమియం (II )సమ్మేళనాలు చాలా ఉన్నాయి.అందులో నీటిలో కుడా స్థిరత్వం కలిగి ఉండు క్రోమియం(II)క్లోరైడ్(CrCl<sub>2</sub>)ఒకటి. క్రోమియం(III)క్లోరైడ్‌ను జింకుతో క్షయి కరించడం వలన ద్రవస్థితి లోనున్న క్రోమియం(II)క్లోరైడ్ ఏర్పడును.ఈ సమ్మేళనం తటస్థ pH వద్ద మాత్రమే స్థిరంగా ఉండును.పలు క్రోమస్ కార్బోక్సిలేట్‌లు కుడా కలవు, వాటిలో ప్రముఖమైనది క్రోమాస్ ఆసిటేట్ (Cr<sub>2</sub>(O<sub>2</sub>CCH<sub>3</sub>)<sub>4</sub>),చతుర్గుణ బంధం(quadruple bond)కలిగి యున్నది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు