క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
<sup>242</sup>Cm ఐసోటోపు యొక్క అర్ధ జీవితకాలం(ఆల్ఫాకణా క్షయికరణన)ను మొదట 150 రోజులుగా లెక్కించినప్పటికీ, తరువాత ఈ కాలవ్యవధిని 162.8 రోజులుగా సవరించారు<ref name=chemicool/>.
 
1945 లోక్యూరియం-240 ఐసోటోపును, క్యూరియం-242 ను ఉత్పత్తి చేసిన పద్దతిలోనే <sup>239</sup> <sub>94</sub>Pu ను ఆల్ఫా కణాలతో బలంగా డీకొట్టించిసృష్టంచడంధీ కొట్టించి సృష్టించడం జరిగినది.
: <math>\mathrm{^{239}_{\ 94}Pu\ +\ ^{4}_{2}He\ \longrightarrow \ ^{240}_{\ 96}Cm\ +\ 3\ ^{1}_{0}n}</math>
ఈ ఐసోటోపు యొక్క క్షయికరణ కుడా ఆల్ఫా కణావికిరణ వలననే జరుగును.ఐసోటోపు యొక్క అర్ధ జీవిత కాలం 26.7 రోజులు
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు