క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==పదోత్పత్తి==
క్రోమియం మూలకానికి ఈ పేరు [[గ్రీకు]] భాష పదమైన χρῶμα, chrōma,(అర్థం వర్ణం, రంగు అని)నుండి వచ్చినది<ref name=color/>. కారణం క్రోమియం యొక్క సమ్మేళనాలు బలీయమైనగాఢమైన రంగును కలిగియున్నవి.
 
==లభ్యత==
[[భూమి]] యొక్క నేలలో విస్తారంగా లభించు 22 వ మూలకం క్రోమియం.భూమి పొరలలో సుమారు 100 ppm ([[మిలియను]] భాగాలకు ఒకభాగం )వరకు ఉన్నది. క్రోమియంను కలిగిన శిలలు,బండలు [[వాతావరణం]]లో కోతకుకు గురిఅయిన పరిసరాలలో,[[అగ్నిపర్వతం| అగ్నిపర్వతాలు]] విస్పొటన చెందినపుడు, క్రోమియం సమ్మేళనాలు కలిగిన లావాధూళి పరి సర ప్రాంతాలలో వెదజల్లబడిన పరిసర ప్రాంతా ల్లోలలోను కనుగొనడం జరిగినది.అటువంటి నేలలో క్రోమియం గాడత 1-300 మిల్లి గ్రాము]లు/కిలో ఉండును. సముద్ర జలంలో గాడత 5-800 µg మైక్రో [[గ్రాము]]లు/[[లీటరు]]. [[నదులు]],[[సరస్సు]]లలోని [[నీరు| నీటి]]లో 26 మైక్రో గ్రాముల నుండి 5.2 మిల్లిగ్రాములు/లీటరుకు ఉండును.
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు