ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు గ్రంథాలయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు,వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.వ్యవహారిక భాష వాదులకు వ్యతిరేఖంగా జయంతి రామయ్య పంతులు "A Defence of literary telugu "అన్న గ్రంథం రచించారు.
[[File:Jayanti Ramayya Pantulu.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
వ్యవహారిక భాష వాదులకు వ్యతిరేఖంగా జయంతి రామయ్య పంతులు "A Defence of literary telugu "అన్న గ్రంథం రచించారు.
==ప్రారంభ చరిత్ర==
[[File:Andhra Sahitya parishat - Kakinada-5.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
[[File:Prabhala Sundarayya - Subbamma garlu.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
ఆంధ్ర సాహిత్య పరిషద్ 12 మే 1911 మద్రాస్‌లో ఏర్పడింది. 8.4.1913 బ్రిటిష్ కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ జరిగింది. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ది, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. దీని వెనుక ప్రముఖ కవి మరియు శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు ముఖ్యులు ఈయన శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను 1936లో రచించారు.
==కాకినాడకు తరలింపు==
Line 16 ⟶ 18:
[[File:Andhra Sahitya parishat - Kakinada-6.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
 
[[File:Jayanti Ramayya Pantulu.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
 
[[File:Andhra Sahitya parishat - Kakinada-4.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
Line 22 ⟶ 24:
[[File:Andhra Sahitya parishat - Kakinada-2.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
 
[[File:Prabhala Sundarayya - Subbamma garlu.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
 
[[File:Andhra Sahitya parishat - Kakinada-5.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
 
[[File:Andhra Sahitya parishat - Kakinada-7.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]