ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:Andhra Sahitya parishat - Kakinada-5.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
[[File:Prabhala Sundarayya - Subbamma garlu.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]
ఆంధ్ర సాహిత్య పరిషద్ 12 మే [[1911]] మద్రాస్‌లో ఏర్పడింది. 8.4.[[1913]] బ్రిటిష్ కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ జరిగింది. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ది, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. దీని వెనుక ప్రముఖ కవి మరియు శాసన పరిశోధకులు [[జయంతి రామయ్య పంతులు]] ముఖ్యులు ఈయన శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను 1936లో[[1936]]<nowiki/>లో రచించారు.
==కాకినాడకు తరలింపు==
సాహిత్య పరిషత్ 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత 1946 వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. [[1947]] లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును 1946లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది
[[File:Andhra Sahitya parishat - Kakinada-1.JPG|thumb|Andhra Sahitya parishat ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSEUM AND RESEARCH INSTITUTE ) Kakinada]]