గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
మొదటి ముగ్గురి ఋషులకు చెందిన వంశస్తుల్లో స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషేధం. అర్షిసేన మరియు రూపి గోత్రీకుల మధ్య; బృగు వీతిహవ్య, రెవస, వైవస గోత్రీకుల మధ్య, అలాగే బృగు గోత్రీకుల మధ్య నాలు తరాల వరకూ వివాహాలు నిషిద్దం.
 
==మరీచిఅంగీరస మహర్షి==
 
[[మరీచి మహర్షి]] కుమార్తె అయిన సురూపను [[అంగీరస మహర్షి|అంగీరసుడు]] వివాహమాడిన తరువాత, వారి నుండి 10 కుమారులు - అత్మ, ఆయు, దమన, దక్ష, సద, ప్రాణ, హవిష్మాన, గవిష్త, రితు మరియు సత్య జన్మించారు. వీటి గోత్ర ప్రవరకలు ఏమనగా: అంగీర, బృహస్పతి, భరధ్వాజ, గౌతమ/మౌడ్గల్య, మరియు సంవర్త/షైశిర. ఇతర గోత్ర ప్రవరకలు ఏమనగా - ఉతథ, థౌలేయ, అభిజిత్, సర్ధనెమి, సలౌగాక్షి, క్షీర, కౌష్టికి, రాహుకర్ణి, సౌపురి, కైరాటి, సమలోమకి, పౌషాజితి, భార్గవత్, చైరిదవ, కారోటక, సజీవి, ఉపబిందు, సురైషిన, వాహిణిపతి, వైశాలి, క్రోష్ట, ఆరుణాయని, సోమ, అత్రాయని, కాసెరు, కౌశల్య, పార్తివ, రౌహిణ్యాయని, రెవాగ్ని, ములప, పండు, క్షయా, విశ్వాకర, అరి మరియు పారికారారి, అంగిర, సువచోతథ్య మరియు ఉరిజ ఋషుల సంబదితుల మధ్య స్వగోత్ర వివాహలు నిషిద్దం.
 
మరియు అంగీర, బృహస్పతి, భరద్వాజ, గార్గ, సైత్య వారి మధ్య రక్త సంబంధం ఉండరాదు. మరి ముఖ్యంగా కపితర్, స్వస్తితర్, దాక్షి, పతంజలి, భుయసి, జలసంధి, విందు, మాది, కుసిదకి, ఉర్వి, రాజకేషి, వౌషంది, షంసపి, శాలి, కలషికంత, కారిరియ, కాత్య, సౌబుద్ది, ధాన్యాయని, లద్వి, మరియు దేవమణి వంటి వారికి అంగీర, దమవాహ్య, మరియు ఉరుక్షయ ప్రవరలు ఉన్నాయి కనుక వారి మధ్య వివాహాలు నిషిద్దం. సంక్రుతి, త్రిమాష్థి, మను, సంబధి, నచకేతి, థల, దక్ష, నారాయణి, లోక్షి, గర్గ్య, హరి, గాలవ, మరియు అనేహ వంటి వారికి అంగీర, సంక్రుతి, గౌరవితి ప్రవరలు ఉన్నాయి కనుక వీరి మధ్య వివాహలు నిషిద్దం.
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు