వరిగొండ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''వరిగొండ కాంతారావు''' ప్రముఖ కవి, రచయిత.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1953]], [[మార్చి 14]]వ తేదీన జన్మించాడు. సత్యవతి, వరిగొండ రాజగోపాలరావులు ఇతని తల్లిదండ్రులు. బి.కాం, ఎల్.ఎల్.బి చదివాడు. [[భారతీయ జీవిత భీమా సంస్థ]]లో విస్తరణాధికారిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వరంగల్లులో నివాసం. ఇతని భార్య పేరు సూర్యప్రభ. ఇతనికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వరిగొండ_కాంతారావు" నుండి వెలికితీశారు