గృత్సమద మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==జన్మవృత్తాంతం==
గృత్సమద మహర్షి [[ఇంద్రుడు]] మరియు ముకుందా కుమారుడు. ఒకనాడు ఋషి రుక్మాంగదుడు పనిమీద బయట ఉన్నప్పుడు ఒకసారి, ఇంద్రుడు ఋషి యొక్క ఆశ్రమంలో ఉన్న అతని భార్య ముకుందాను ముని వేషంలో రమించాడు.. ఆ కారణంగా ఆమె గర్భవతి అయ్యింది మరియు జన్మించిన ఈ పిల్లవాడికి గృత్సమదగాగృత్సమదుడుగా నామకరణముతో ఉండి, ఒక పండితుడుగా పెరిగి పెద్దవాడయ్యాడు.
 
==గృత్సమదుని శాపం==
ఎవరికీ కూడా పండిత చర్చలో అతనిని ఓడించడం సాధ్యం కాలేదు. ఒకసారి గృత్సమద మహర్షి, [[వశిష్ట మహర్షి]] తో మరియు ఇతరులుతో కలిసి మగధ వద్ద ఒక శ్రార్ధ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ, [[అత్రి మహర్షి]] అతన్ని తన తల్లిదండ్రుల విషయంలో పరిహసించారు. అతను తిరిగి వచ్చి
"https://te.wikipedia.org/wiki/గృత్సమద_మహర్షి" నుండి వెలికితీశారు