కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
'''కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ''' భారతదేశం నందలి తమిళనాడు రాష్ట్రం లోని చెన్నై పట్టణం లోని ఎగ్మూరు ప్రాంతంలో ఉన్నది. ఇది భారత దేశంలో ప్రచురితమైన అన్ని పుస్తకాలు, వార్తా పత్రికలను భద్రపరిచే నాలుగు గ్రంథాలయాలలో ఒకటి. దీనిని 1890 లో స్థాపించారు. ఈ గ్రంథాలయం లో శతాబ్దాల పాత ప్రచురణలు, భారత దేశంలోని ప్రసిద్ధ పుస్తకాల సేకరణ కలిగి యున్నది. ఇది యునైటెడ్ నేషన్స్ దిపోసిటరీ లైబ్రరీకి కూడా తన సేవలందిస్తుంది.
==చరిత్ర==
ఈ గ్రంథాలయం బ్రిటీషు సామ్రాజ్యంలోని మద్రాసు ప్రెసిడెన్సీ నందలి మద్రాసులో 1860 లో కెప్టెన్ జెస్సీ మెడ్చెల్ మద్రాసు మ్యూజియం కు అనుబంధంగా చిన్న గ్రంథాలయంగా ప్రారంభించబడినది.<ref name=Patel2001p80>{{cite book|last=Patel|first=Jashu|author2=Kumar, Krishan|title=Libraries and Librarianship in India|publisher=Greenwood Press|location=Westport, Connecticut|year=2001|page=80|isbn=978-0-313-29423-5|url=http://books.google.com/books?id=KXVrsPSzeNAC}}</ref> హిల్లీబరీ కళాశాల గ్రంథాలయములో అధికంగా ఉన్న వందలాది పుస్తకాలను మద్రాసు ప్రభుత్వం మద్రాసు మ్యూజియం నకు అప్పగించింది. బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ మద్రసు మ్యూజియం నకు అనుబంధంగా 1890 వరకు ఉన్నది. ఉచిత పబ్లిక్ గ్రంథాలయం అవసరమైనప్పుడు మద్రాసు ప్రభుత్వం లోని లార్డ్ కన్నెమర 22 మార్చి, 1890 లో ఈ గ్రంథాలయాన్ని స్థాపించాడు{{ఆధారం}}. ఈ గ్రంథాలయం 1896 లో ప్రారంభించబడినది. దానికి అప్పతి గవర్నర్ కొన్నెమరా పేరు పెట్టబడినది. ఈ గ్రంథాలయం 1948 లో మద్రాసు పబ్లిక్ లైబ్రరీల చట్టం 1948 ప్రకారం కేంద్ర గ్రంథాలయం గా మారినది.<ref name=Patel2001p80/> ఈ గ్రంథాలయం ఆసియాలోని అతీ పెద్ద గ్రంథాలయాలలో ఒకటి. <ref>{{cite web
| last = Bhattacharjee
| first = R.
| authorlink =
| title = Public Library Services in India: Systems and Deficiencies
| work = Country Report: India—2002
| publisher = International Federation of Library Associations and Institutions
| year = 2002
| url = http://archive.ifla.org/VII/s8/annual/cr02-in.htm
| doi =
| accessdate = 1 Jul 2012}}</ref>
 
The library was as part of a cultural complex that grew in the grounds of what was once called The Pantheon. The entire complex now boasts buildings that reflect architectural unity, even while demonstrating the various stages of [[Indo-Saracenic Revival architecture|Indo-Saracenic]] development, from [[Gothic Revival architecture|Gothic]]-[[Neo-Byzantine architecture|neo-Byzantine]] to Rajput [[Mughal architecture|Mughal]] and Southern Hindu Deccani.{{Citation needed|date=August 2011}}
 
The new building, which was added to the Library in 1973, has a vast collection of books, a much sought after text-book section, a periodicals hall, a reference room, a video room, an entire floor for books from the [[languages of India|Indian languages]], a [[Braille]] Library and an IAS study centre. Efforts are on to fully computerise the library database, which could ensure easy access to books. The library has a collection of over 600,000 books.
 
In 1981 the central government ordered that the library became one of the four national [[copyright library|depository libraries]].<ref>{{cite book |title=Librarianship and library science in India: an outline of historical perspectives |series=Concepts in communication informatics & librarianship |volume=60 |first=Mohamed |last=Taher |publisher=Concept Publishing Company |location=New Delhi |year=1994 |page=97 |url=http://books.google.com/books?id=qRLXDBX5KzkC |isbn=978-81-7022-524-9}}</ref>
The library, however, is not a registered member of the International Federation of Library Associations and Institutions (IFLA).<ref>{{cite journal
| last = Ramanathan
| first = M.
| authorlink =
| title = A user's view of Connemara Library
| journal = Madras Musings
| volume = XX
| issue = 3
| pages =
| publisher =
| location =
| date = 16–31 May 2010
| language =
| url = http://madrasmusings.com/Vol%2020%20No%203/a-users-view-of-connemara-library.html
| jstor =
| issn =
| doi =
| id =
| mr =
| zbl =
| jfm =
| accessdate = 1 Jul 2012}}</ref>
 
==మూలాలు==