లింగారెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ బాలత్రిపురసుందరీసమేత శ్రీ గోకర్ణేశ్వర క్షేత్రం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల నవమి నుండి నిరవహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించెదరు. ఏకాదశి నాడు స్వామివారిని లింగారెడ్డిపాలెం, నక్కవానిపాలెం తదితర చుట్టుప్రక్కల గ్రామాలలో ఊరేగించెదరు. అదే రోజున రాత్రికి గ్రామంలో స్వామివారి రథోత్సవం నిర్వహించెదరు. [2] & [4]
#శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం (శ్రీరామమందిరం):- 22.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, నూతన విగ్రహాలు మరియూ ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే నెల 26వ తేదీ మంగళవారం నుండి ప్రారంభమగును. 28వ తేదీ గురువారంనాడు, నూతన విగ్రహాలు మరియూ ధ్వజస్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. [5]
 
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,మే నెల-28వ తేదీనాడు, నూతన విగ్రహాలు మరియూ ధ్వజస్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. [5]
==గ్రామంలో ప్రధానపంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/లింగారెడ్డిపాలెం" నుండి వెలికితీశారు