లింగారెడ్డిపాలెం

భారతదేశంలోని గ్రామం

లింగారెడ్డిపాలెం, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 328., ఎస్.టి.డి.కోడ్ = 08671.

లింగారెడ్డిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
లింగారెడ్డిపాలెం is located in Andhra Pradesh
లింగారెడ్డిపాలెం
లింగారెడ్డిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°59′24″N 81°00′01″E / 15.989874°N 81.000171°E / 15.989874; 81.000171
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ గుర్రం బసవయ్య
జనాభా (2011)
 - మొత్తం 5,530
 - పురుషులు 2,800
 - స్త్రీలు 2,730
 - గృహాల సంఖ్య 1,662
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో కృష్ణాపురం, కోడూరు, మాచవరం, మోదుమూడి, చిరువోలులంక ఉత్తరం, గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి,

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 74 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. జరుగువానిపాలెం, నక్కవానిదారి, లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలు.
  2. 2013 జూలైలో లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ గుర్రం బసవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ బాలత్రిపురసుందరీసమేత శ్రీ గోకర్ణేశ్వర క్షేత్రంసవరించు

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల నవమి నుండి నిరవహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించెదరు. ఏకాదశి నాడు స్వామివారిని లింగారెడ్డిపాలెం, నక్కవానిపాలెం తదితర చుట్టుప్రక్కల గ్రామాలలో ఊరేగించెదరు. అదే రోజున రాత్రికి గ్రామంలో స్వామివారి రథోత్సవం నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [2]&[4]

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం (శ్రీరామమందిరం)సవరించు

ఈ ఆలయాన్ని, దేవాదాయశాఖ, మరియూ గ్రామస్థుల మరియూ భక్తుల సహకారంతో, రు. 23 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయంలో, నూతన విగ్రహాలు మరియూ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మే నెల 26వ తేదీ మంగళవారం నుండి ప్రారంభించారు. ఈ ఆలయంలో, శ్రీ సీతా, రామ, ఆంజనేయ, లక్ష్మణ సమేతంగా నూతన విగ్రహ, జీవ, ధ్వజస్తంభ, ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మే-28, గురువారం, ఉదయం 9-33 గంటలకు శాస్త్రోక్తంగా, వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [5]&[6]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5,530 - పురుషుల సంఖ్య 2,800 - స్త్రీల సంఖ్య 2,730 - గృహాల సంఖ్య 1,662

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5938.[2] ఇందులో పురుషుల సంఖ్య 2974, స్త్రీల సంఖ్య 2964, గ్రామంలో నివాస గృహాలు 1518 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1421 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Koduru/Lingareddipalem". Retrieved 27 June 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

[2] ఈనాడు కృష్ణా; 2013, నవంబరు-15; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; జనవరి-8,2014; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; మే-12,2014; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; మే-24,2015; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-29; 1వపేజీ.