మోదడుగు విజయ్ గుప్తా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
ఆయన పరిశోధనలను ముమ్మరంగా సాగించేందుకు, ప్రత్యక్ష్య అధ్యయనం చేసేందుకు స్వయంగా రైతుల చేపల చెరువులకు వెళ్ళి, చెరువు గట్ల పైనే పరిశోధనలు ప్రారంభించారు. రైతుల అవసరాలు, సమస్యలు కూడా అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా తన పరిశోధనలు కొనసాగించారు. అధికోత్పత్తు వలననే చేపల రైతులకు గిట్టుబాటు అవుతుందని గ్రహించి, ఆ దిశగా ప్రయోగాలు చేసి, రెండు రకాల కొత్త రకాల చేపలను "రిబ్బన్ ఫిషెస్" పేరుతో ఉత్పత్తి చేసారు. వీటి పెంపకంతో ఒకటిన్నర నుంచి మూడు, అయిదు టన్నుల స్థాయి వరకు అధిక దిగుబది వచ్చింది.<ref>[http://www.fao.org/docrep/field/003/AC361E/AC361E01.htm Research plans for integrated aquaculture..]</ref>
 
ఆయన వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) తరపున మత్స్య సాగులకు అందించిన అపురూపమైన సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయన మత్స్య శాస్త్ర నిపుణులుగా ప్రపంచ దేశాలకు మరింత కృషి జరిపేందుకు, పరిశోధనలు చేసి ఫలాలను రాబట్టడానికిఅవకాశం కల్పించింది.
 
కన్సల్టేటివ్ గ్రూపు ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (పెనాంగ్, మలేసియా) అధ్వర్యంలోని మత్స్య పరిశోధనా సంస్థ వరల్డ్ ఫిష్ కు అసిస్టెంట్ డైరక్టరుగా పదవీవిరమణ చేసారు.<ref>[http://www.foodmuseum.com/exworldfood.html The Food Museum: world food organisations]</ref>
 
 
Till his recent retirement, Dr. Gupta served as the Assistant Director General at WorldFish, an international fisheries research institute under the Consultative Group on International Agricultural Research (CGIAR) based at Penang in Malaysia.<ref>[http://www.foodmuseum.com/exworldfood.html The Food Museum: world food organisations]</ref>
 
==మూలాలు==