మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015,మే నెల 14వ తేదీనుండి 21వ తేదీ వరకు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 18వ తేదీ సోమవారంనాడు, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [5]
===శ్రీ సీతారామస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో రాజగోపుర మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015,మే-31వ తేదీ, ఆదివారంనాడు నిర్వహిoచెదరు. ఉదయం పది గంటలకు, పూర్ణాహుతి, రాత్రికి, శ్రీ సీతారామస్వామివారల శాంతికళ్యాణ వేడుకలను నిర్వహించెదరు. [7]
#ఈ ఆలయానికి 83.79 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఈ ఆలయానికి 16.25 ఎకరాల ఊరచెరువు గూడా ఉన్నది. [3]&[6]
 
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు