గురుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
</td></tr></table>
}}
'''బృహస్పతి''' ([[ఆంగ్లం]] Jupiter) <ref>Jupiter, entry in the Oxford English Dictionary, prepared by J. A. Simpson and E. S. C. Weiner, vol. 8, second edition, Oxford: Clarendon Press, 1989. ISBN 0-19-861220-6 (vol. 8), ISBN 0-19-861186-2 (set.)</ref>) బృహస్పతి కి ఇంకో పేరు '''గురుడు'''. బృహస్పతి దేవతలకు [[గురువు]]. సూర్యుడి నుండి 5వ [[గ్రహం]], [[సౌరమండలము]] లో పెద్ద గ్రహం. ఇతర గ్రహాల మొత్తం బరువు కంటే దీని బరువు రెండున్నరరెట్లు ఎక్కువ. రోమన్ దేవతైన 'జుపిటర్' పేరుమీదుగా దీనికా పేరు వచ్చింది..<ref name="etymologyonline"/> భూమ్మీదనుండి చూస్తే రాత్రివేళ ఆకాశంలో [[చంద్రుడు]], [[శుక్రుడు]] ల తరువాత అత్యంత మెరిసే గ్రహం బృహస్పతి. కొన్ని సార్లు [[అంగారకుడు]] బృహస్పతి కన్నా ఎక్కువ మెరుస్తున్నట్లు అగుపిస్తాడు.
 
==వేదాలలో బృహస్పతి==
వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు. అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును. తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి[[శతపధబ్రాహ్మణము]]లందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము. [[అయితిరేయ బ్రాహ్మణమునబ్రాహ్మణము]]న సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును [[సోమరసము]]ను గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
 
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము. గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము కలదు. భానోర్ గ్రహే, సకలగ్రహే అని [[సూర్యసిద్ధాంతము]]. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. [[రాహువు]] ఆక్రమితును కావున రాహువు గ్రహము.
 
అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే[[నక్షత్రము]]లవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.
 
చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక కలదు. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.
పంక్తి 117:
'''బృహస్పతి'''
 
కొన్ని వేదము ఋక్కులలో బృహస్పతి అగ్ని అని భావించినారు. ఇతడు యజమానులకు పురోధ (పౌరోహితుడు). దేవతలకు గురువు.ఋషి.సప్తఋషులలో ఒకడుగు అంగిరునకు బ్రహ్మతేజో రూపముగా బృహస్పతి పుట్టెనని పరాశరుడు చెప్పెను. బృహస్పతి అంగిరునకు శుభ కడుపున పుట్టెను. ఇతనికి తేజస్సు అధ్యయన సంపద ప్రతిభావిశేషము మంత్రశక్తియు అత్యధికము కావున ఇతనికి బృహస్పతి అని పేరు వచ్చెను అని [[మహా భారతము]] చెప్పు చున్నది.
 
అతి పురాతన కాలమునకే ఇతని ఉనికిని తెలియుననుటకు తారకాణగా పరాశరుడితనిని బ్రహ్మ మానసపుత్రుడని వచించెను. ఇతడు తిష్యలో పుట్టెనని తైత్తిరీయబ్రాహ్మణము. సూర్యుడును, చంద్రుడును, బృహస్పతియు ఏకకాలములో (కర్క) పుష్యమిలో సమ్మిళితురగురని అపుడు సత్యయుగ మావిర్భవించునని [[విష్ణు పురాణము]] చెప్పెను.
 
ఇతనికి జీవుడని ఒక పేరుకలదు. [[ఋగ్వేదము]] న ఇతడు పుష్టివర్ధకుడు. ఓషధులకు జనకుడు. ఇతడు దేవాసుర సంగ్రామమున చనిపోయి దేవతలకు దివ్యౌషధములు ఇచ్చి బ్రతికించుచుండువాడు కావున జీవుడని పేరు వచ్చెను.
"https://te.wikipedia.org/wiki/గురుడు" నుండి వెలికితీశారు