యార్లగడ్డ నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
 
==చదువు==
నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు [[1947]] [[జూన్ 1న1]]న జన్మించాడు. 1970లో [[గుంటూరు]] వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట ఢిల్లీ లోని [[అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ]] నుండి బాల్యశస్త్రచికిత్స లో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాల లో ఉప ప్రిన్సిపాల్ గా పని చేశాడు<ref>{{cite web|url=http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|title=Our experiences with surgeries on Conjoined twins (Siamese twins)}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|title=Award to Dr. Nayudamma}}</ref>.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ_నాయుడమ్మ" నుండి వెలికితీశారు