తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
తిక్కన శిష్యుడు [[మారన]]. ఇతడు రాసిన [[మార్కండేయ పురాణం]] ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను.మార్కండేయ పురాణంనందు మారన ''శ్రీమధుభయ కవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాద లబ్ద సరస్వతీ పాత్ర తిక్కనామాత్యుపుత్ర.'' అని రాసుకొనుటచే మారన తిక్కన శిస్యుడని తెలుస్తుంది.మారన తండ్రి తిక్కన కాకుండా వేరొక తిక్కన అయియున్నాడు.మన్మురాజును తిక్కనసోమయాజును కాకతీయ ప్రభువైన గణపతి దేవుని కాలమున ఉన్నట్లు నిశ్చయము.తిక్కన గణపతిదేవుని దగ్గరికి పోయేటప్పటికి తిక్కనసోమయాజి యజ్ఞము చేయలేదు.భారతముని కూడా రచించలేదు.
 
తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహొదరుడు ఖడ్గతిక్కన.తిక్కన కుమారుడు కొమ్మన.తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి.ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న.ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి.తిక్కనసొమయాజి తాత మంత్రి భాస్కరుడు.తిక్కన కవి గౌతమిగోత్రుడు.తద్రి తంద్రి
కొమ్మన.తల్లి అన్నమ్మ.కేతన,మల్లన,పెద్దన ఇతని పెదతండ్రులు.
 
 
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు