కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలు==
విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రప ంచంలోప్రపంచంలో విచ్ఛిన్న మయ్యాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించ లేని పరిస్థితి నెలకొంది.
 
డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమ యం చిక్కడం లేదంటే మనకుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మ య్యాయో అర్థం చేసు కోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపిం చిలోపించి పెళ్లయిన మరు నాడే వేరుకాపురా లువేరుకాపురాలు పెట్టుకుని జంట లుగా ఒంటరై పో తున్నారుపోతున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవ డంలేకపోవడం, ఆపదలో ఆ దుకునేఆదుకునే ఆత్మీ యులు దూరం కావడం, కనీసం మనసులోని బా ధలనుబాధలను పంచుకు నే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం.
 
==ఉమ్మడి కుటుంబాలు అవసరమే(నా)==
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు