విలయనూర్ ఎస్. రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

"Vilayanur S. Ramachandran" పేజీని అనువదించి సృష్టించారు
"Vilayanur S. Ramachandran" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
న్యూరోఇమేజింగ్ వంటి సంక్లిష్టమైన పరిశోధన పద్ధతులను అతితక్కువగా వినియోగిస్తూ చేసే అతని పరిశోధన విధానాలకు రామచంద్రన్ పేరొందారు. తేలికైన, సంక్లిష్టం కాని పద్ధతిలో ప్రయోగాలు నిర్వహించినా,మెదడును గురించి వినూత్నమైన విషయాలను కనిపెట్టారు.<ref>Anthony, [http://www.guardian.co.uk/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran VS Ramachandran: The Marco Polo of neuroscience], The Observer, January 29, 2011.</ref> విస్తృత ప్రజాదరణ పొందిన ఫాంటమ్స్ ఇన్ ది బ్రెయిన్ (1999) మరియుద టెల్-టేల్ బ్రెయిన్ (2010) వంటి పుస్తకాలను రామచంద్రన్ రచించారు
 
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==
విలయనూర్ సుబ్రమణ్యన్ రామచంద్రన్ (తమిళ కుటుంబాలు, పేర్ల సంప్రదాయాల ప్రకారం, ఆయన వంశమూలాలున్న విలయనూర్ గ్రామం పేరులో ప్రథమంగా వస్తుంది) 1951లో తమిళనాట, ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.<ref name="Observer">{{cite web |author = Andrew Anthony|title = VS Ramachandran: The Marco Polo of neuroscience|url = http://www.guardian.co.uk/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran|date = January 30, 2011|accessdate = December 11, 2014|publisher = guardian.co.uk}}</ref><ref>[http://www.newyorker.com/magazine/2009/05/11/brain-games Brain Games]</ref> ఆయన తండ్రి వి.ఎం.సుబ్రమణ్యన్ ఒక ఇంజనీర్, ఆయన ఐక్యరాజ్య సమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థలో పనిచేశారు, బాంకాక్ మరియు థాయ్లాండ్ దేశాల్లో దౌత్యవేత్తగా వ్యవహరించారు.<ref>[http://thesciencenetwork.org/media/videos/36/Transcript.pdf The Science Studio Interview, June 10, 2006, transcript]</ref> రామచంద్రన్ తన చిన్నతనం, యవ్వనాలను భారతదేశంలోనూ, ఆగ్నేయాసియా దేశాల్లోనూ వేర్వేరు ప్రదేశాల్లోకి మారుతూ గడిపారు.<ref name="Colapinto">{{cite news |title = Brain Games; The Marco Polo of Neuroscience|author = Colapinto, J|url = http://www.newyorker.com/reporting/2009/05/11/090511fa_fact_colapinto|newspaper = The New Yorker|date = May 11, 2009|accessdate = March 11, 2011}}</ref><ref name="Observer">{{cite web |author = Andrew Anthony|title = VS Ramachandran: The Marco Polo of neuroscience|url = http://www.guardian.co.uk/theobserver/2011/jan/30/observer-profile-vs-ramachandran|date = January 30, 2011|accessdate = December 11, 2014|publisher = guardian.co.uk}}</ref> చిన్నతనంలో మద్రాసులోని పాఠశాలల్లోనూ, బాంకాక్ లోని బ్రిటష్ పాఠశాలల్లోనూ చదువుకున్నారు.<ref>Ramachandran V.</ref> నత్తగుల్లలతో సహా వేర్వేరు ఆసక్తికరమైన అంశాలను శాస్త్రీయంగా చిన్ననాటి నుంచే పరిశీలించేవారు.<ref name="Colapinto">{{cite news |title = Brain Games; The Marco Polo of Neuroscience|author = Colapinto, J|url = http://www.newyorker.com/reporting/2009/05/11/090511fa_fact_colapinto|newspaper = The New Yorker|date = May 11, 2009|accessdate = March 11, 2011}}</ref> మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి రామచంద్రన్ ఎం.బి.బి.యస్ పట్టా పొందారు.,<ref>Caltech Catalog,1987-1988, page 325</ref> తర్వాత పీహెచ్.డి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో చేసిన అధ్యయనానికి పొందారు.<span style="background-color: rgb(254, 252, 224);"> రామచంద్రన్ విజరల్ న్యూరాలజీ గురించి భారతదేశంలో ఉండగానే చేసిన అధ్యయనాన్ని ఓ అంతర్జాతీయ సైన్స్ జర్నల్లో ప్రచురిచగా, దాని ద్వారా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసే అవకాశం లభించింది.</span> He then spent two years at Caltech, as a research fellow working with Jack Pettigrew. He was appointed Assistant Professor of Psychology at the University of California, San Diego in 1983, and has been a full professor there since 1998.
 
== References ==