హిజ్రా (దక్షిణాసియా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల పరిరక్షణకు తిరుచ్చి ఎంపీ శివ (డీఎంకే) ప్రవేశపెట్టిన ‘రైట్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ బిల్లు-2014’ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్లమెంటు చరిత్రలో ఓ ‘ప్రైవేటు మెంబర్‌ బిల్లు’ ఆమోదం పొందడం 45ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి . దీని ద్వారా వోటర్ గుర్తింపు కార్డులు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సుతోసహా అన్ని సౌకర్యాలను , నేషనల్‌ ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ కమిషన్‌, ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ వీరిని వివిధ దశల్లో సమాజ భాగస్వాములను చేసేలా పది చాప్టర్లు, 58 క్లాజులతో బిల్లును రూపొందించారు. ఇక ట్రాన్స్‌జెండర్స్‌ బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు పత్రాల్లో ‘థర్డ్‌ జెండర్‌’ అన్న కాలమ్‌ను ఏర్పాటుచేస్తారు. విద్య, ఆరోగ్యం, జాబ్స్, ఫైనాన్సియల్ గా ట్రాన్స్ జెండర్స్ కు రిజర్వేషన్ కల్పిస్తారు<ref>- See more at: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/63354-rajya-sabha-passed-historic-private-bill-to-promote-transgender-rights.html#sthash.WAXKGVpP.dpuf</ref>
 
==ఇవి కూడా చూడండి==
*[[నపుంసకత్వం]]