లక్నో: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
 
మొగలు సాంరాజ్య పతనంతో అవధ్ వంటి పలు స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. మూడవ నవాబైన షుజా-ఉద్-దౌలాను బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ నవాబు ఫ్యూజిటివ్ సాయంతో పడగొట్టారు.
[[బక్సర్ యుద్ధంలోయుద్ధం]]లో [[ఈస్టిండియా కంపనీ]] మూడవ నవాబైన షుజా-ఉద్-దౌలాను పూర్తిగా ఓడించిన తరువాత అత్యధికంగా మూల్యం చెల్లించిన నవాబు తనరాజ్యంలోని భూభాగం బ్రిటిష్ పాలకుల పరం చేయవలసిన పరిస్థితి ఎదురైంది. నాలుగవ నవాబైన ఆసఫ్-ఉద్-దుల్లా పాలనా కాలంలో లక్నో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. 1775 లో నవాబు తనరాజధానిని లక్నో నుండి ఫిజియాబాదుకు మార్చాడు. 1773 లో బ్రిటిష్ ఒక రెసిడెంటును ఏర్పాటుచేసి ఈ భూభాగంలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆవధ్ రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనపరవుకోవడానికి మరాఠీయులతో ముఖాముఖి ఎదుర్కొనడానికి అలాగే మొగల్ సాంరాజ్య అవశేధాలను స్వాఫ్హీనపరచుకోవడానికి వెనుకంజ వేసారు. 1778లో ఐదవ నవాబు వాజిర్ ఆలి తనప్రజలు మరియు బ్రిటిష్ ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడి బలవంతంగా గద్దె దిగవలసిన పరిస్థుతి ఎదుర్కొన్నాడు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం సాదత్ ఆలీ ఖాన్ సింహాసనం అధిష్ఠించడానికి సహకరించారు. [[సాదత్ ఆలిఖాన్]] ఒక బొమ్మ రాజుగా వ్యవహరించి ఒప్పందం ద్వారా 1801లో అవధ్ రాజ్యంలో సగభాగాన్ని బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ పరం చేసాడు. అలాగే సాదత్ ఆలీఖాన్ తనసైన్యంలో సగానికి పైగా అత్యంత ఖరీదైన బ్రిటిష్ సైన్యానికి వదిలివేసాడు. ఈ ఒప్పందం ఫలితంగా బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ అవధ్ ను మార్గం చేసుకుని [[మొగల్ సాంరాజ్యంలోకిసాంరాజ్యం]]లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. అయినప్పటికీ అవధ్ 1819 వరకు మొగలు సాంరాజ్యంలో భాగంగానే ఉంది. 1801 ఒప్పందం బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత ప్రయోజనకరంగా మారింది.
బ్రిటిష్ ప్రభుత్వం విస్తారమైన అవధ్ సంపదలను ౠణాలరూపంలో వాడుకోసాగారు. బ్రిటిష్ ప్రభుత్వం అదనంగా తమ నిర్వహణలో ఉన్న అవధ్ సైన్యాలను ప్రయోజనకరంగా ఉపయోగించుకున్నారు. క్రమంగా నవాబులు డాబు దర్పం చూపించే లాంచనప్రాయమైన రాజులుగా మారారు. వారికి ఈ భూభాగం మీద స్వలపమైన అధికారం మరియు పలుకుబడి మాత్రమే మిగిలాయి. అయినప్పటికీ 19వ శతాబ్ద మద్య కాలానికి బ్రిటిష్ ప్రభుత్వానికి నవాబుల మీద అసహనం అధికం కావడంతో అవధ్ భూభాగం మీద నేరుగా అధికారం చేయాలని నిర్ణయించారు.
 
1856 లో ఈస్టిండియా కంపనీ ముందు తన సైన్యాలను సరిహద్దులకు పంపింది అప్పటి వజీద్ ఆలీ షాహును నిర్బంధంలో ఉంచి తరువాత ఈస్టిండియా కంపెనీ కొలకత్తాకు తరలించింది. 1857లో జరిగిన తిరుగుబాటు తరువాత వజీద్ ఆలీ షాహు బీగం హజారత్ మహల్ కుమారుడు 14 సంవత్సరాల వస్యసున్న బిర్జిస్ క్వాద్రా సింహాసనాధిష్టుడయ్యాడై హెంరీ లారెంస్ చేత వధించబడ్డాడు. తిరుగుబాటు నిష్ఫలం కావడంతో బీగం హజారత్ మహల్ మరియు ఇతర తిరుగుబాటు నాయకులు నేపాలుకు శరణార్ధులుగా చేరారు.
తిరుగుబాటు నిష్ఫలం కావడంతో బీగం హజారత్ మహల్ మరియు ఇతర తిరుగుబాటు నాయకులు నేపాలుకు శరణార్ధులుగా చేరారు.
 
1857లో భారతీయ తిరుగుబాటు (భారతస్వాతంత్ర సమరంలో ఇదే మొదటిదని భావించబడుతుంది) లో అవధ్ రాజ్యం నుండి కంపనీ కొరకు నియమించబడిన సైనికులు ప్రధానపాత్ర వహించి తమలో దాగి ఉన్న దేశభక్తిని చాటుకున్నారు. తిరుగుబాటుదారులు అవధ్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. 18 మాసాల అనతరం అవధ్ భూభాగాన్ని లక్నోతో సహా తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రస్థుతం షహీద్ స్మారక్ వద్ద శిధిలాలను సందర్శించి 1857 తిరుగుబాటు గురించి తెలుసుకోవచ్చు. తిరిగి చీఫ్ కమీషనరుగా ఊధ్ నియమించబడ్డాడు.
1887లో నార్త్‌వెస్టరన్ భూభాగం మరియు చీఫ్ కమీషనర్ కార్యాలయాలు ఒకటిగా చేయబడ్డాయి. ఈ భూభాగానికి 1902లో యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఓధ్ అని సరికొత్త నామకరణం చెయ్యబడింది. చీఫ్ కమీషనరును వెనుకకు తీసుకున్న తరువాత ఓధ్ కొంత స్వతంత్రగా వ్యవహరించడానికి వీలైంది.
 
ఖిలాఫత్ ఉద్యమానికి లక్నోలో చురుకైన మద్దతు ఇచ్చి స్వాతంత్రోద్యమానికి సమైక్య వేదికను రూపొందించింది. లక్నో లోని ఫిరంగి మహల్‌కి చెందిన మౌలానా అబ్దుల్ చురుకుగా భాగస్వామ్యం వహించి అలాగే మహాత్మాగాంధి మరియు మౌలానా మొహమ్మద్ అలి లకు స్వాతంత్ర్య సమరంలో సహకరించాడు. 1775 నుండి లక్నో ఓధ్ రాజధానిగా ఉన్న లక్నో 2,64,049 జనసంఖ్యతో యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఒధ్‌తో కలిసిపోయింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి 1920 వరకు రాజధానిగా ఉంది. 1947లో స్వాతంత్ర్యం లభించిన తరువాత లక్నో ఉత్తరప్రదేశ్ రాజధానిగా ఉన్నది.
జనసంఖ్యతో యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఒధ్‌తో కలిసిపోయింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి 1920 వరకు రాజధానిగా ఉంది. 1947లో స్వాతంత్ర్యం లభించిన తరువాత లక్నో ఉత్తరప్రదేశ్ రాజధానిగా ఉన్నది.
 
== భౌగోళికం ==
Line 80 ⟶ 78:
== నిర్మాణశైలి ==
మొగలు నవాబులు భవననిర్మాణశైలిని లక్నో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రయోగాత్మకంగా పరిశోధిస్తుంది. మొగలు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొగల్ నిర్మాణాలను పరిరక్షించడానికి సరికొత్త వ్యూహాలను చేపట్టడానికి ప్రయత్నిస్తుంది.
* ఈ భవనాలలో మసీదులు[[మసీదు]]లు, ఇమాంబరాలు[[ఇమాంబరా]]లు మరియు ఇస్లామిక్ [[పుణ్యక్షేత్రాలు]] మరియు ఉద్యానవనాలు, బరదారీలు, రాజభవన సముదాయాలు మతాతేతర నిర్మాణాలు ఉన్నాయి.
 
లక్నోలోని ప్రత్యేక భవనాలు:-
Line 91 ⟶ 89:
* ది లాబిర్య్ంత్ భుల్‌భులియాన్.
* తెహ్ ఖానాలు .
ది బారా [[ఇమాంబారా]], చోటా ఇమాంబరా మరియు రూమీ దర్వాజా నవాబుల మొగలు మరియు టర్కిష్ నిర్మాణశైలికి నిదర్శనాలు. కొత్త భవనాలు కూడా స్థంభాలు , డోములు మరియు ఇతర అలకరణ వస్తువులతో అలంకరించబడతాయి. రాత్రి వేళలలో అవి అనేక వర్ణాలతో చక్కగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనబడతాయి. నగరం లోని ప్రధాన మార్కెట్ అయిన హజారర్గంజ్ పాకొత్తల మేలుకయికలతో ఊహాత్మకంగా నిర్మించబడింది.
== నగర పాలన ==
ఉత్తరప్రదేశ్ రాజకీయ మరియు పాలనా కేంద్రం లక్నో. లక్నో నగరం నుండి శాసనసభకు అలాగే విధాన్ సభకు సభ్యులు ఎన్నిక చేయబడతారు. లక్నో నగరం నుండి పార్లమెణ్టుకు ఇద్దరు సభ్యులు
Line 100 ⟶ 98:
కమీషనర్ ప్రతి ఒక్క వార్డు నిర్వహణా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు.
 
లక్నో డెప్యూటీ ఐ.పి.ఎస్ అధికారి అయిన ఇంస్పెక్టర్ ఆధ్వర్యంలో పొలీస్ దళం రక్షణ వ్యవహారాలు నిర్వహిస్తుంది. హోం మినిస్ట్రీ అధికార పరిధిలో పోలీస్ తమ బాధ్యతలను నిర్వహిస్తుంది. నగరం పలు పూలీస్ జోంస్‌గా విభజించబడింది. లక్నో పోలీస్ లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ పాక్షికంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. లక్నో అగ్నిమాపకదళం చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చీఫ్ ఫైర్ ఆఫీసర్ అధికార పరిధిలో దెప్యూటీ ఫైర్ ఆఫీసర్లు మరియు డివిషనల్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు, గరప్రధానులలలో ఒకడైన అటల్ బిహారీ వాజ్పాయ్ లక్నో నుండి పార్లమెంటుకు ఎన్నిక చేయబడ్డాడు.
నగరం పలు పూలీస్ జోంస్‌గా విభజించబడింది. లక్నో పోలీస్ లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ పాక్షికంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. లక్నో అగ్నిమాపకదళం చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చీఫ్ ఫైర్ ఆఫీసర్ అధికార పరిధిలో దెప్యూటీ ఫైర్ ఆఫీసర్లు మరియు డివిషనల్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు, గరప్రధానులలలో ఒకడైన అటల్ బిహారీ వాజ్పాయ్ లక్నో నుండి పార్లమెంటుకు ఎన్నిక చేయబడ్డాడు.
== ఆర్ధికం ==
లక్నో ప్రజలలో అత్యధికులు ప్రభుత్వం కార్యాలయాలద్వారా ఉపాధి పొందుతున్నారు. మిగిలిన భారతీయ రాష్ట్ర రాజధానులకంటే లక్నోలో బృహత్తర పరిశ్రమలు తక్కుగా ఉన్నాయి. సమీపకాలంలో ఐ.టి రంగం , మరియు మెడికల్ / బయో టెక్నాలజీ తయారీ మరియు ప్రోసెసింగ్ ద్వారా నగరానికి అధికంగా ఆదాయం లభిస్తుంది. 2010 అక్టోబర్ లో సి.ఐ.ఐ మరియు ఇ.డి.ఐ.ఐ మొదలైన సంస్థలు నగరంలో వాణిజ్యాఅభివృద్ధి కొరకు కృషిచేస్తున్నాయి. అధికంగా ఉపాధి కల్పిస్తున్న భారతీయ నగరాలలో లక్ణో నగరం 6వ స్థానంలో ఉంది. లక్నో క్రమంగా ఐ.టి రంగంలో ఇతర నగారల పోటీలో స్తిరంగా నిలుస్తుంది.
 
హస్థకళా వస్తు తయారీకి లక్నో చాలా ప్రసిద్ధం. రాష్ట్రంలో ఎగుమతి చేయబడుతున్న హస్థకళా వస్తువులలో 60% లక్నో నుండి ఎగుమతి కావడం విశేషం. లక్నో నుండి ఎగుమతి ఔతున్న ప్రధానవస్తువులు పాలరాతి ఉత్పత్తులు, హస్థకళా తయారీలు, కళాఖండాలు మరియు నగలు, వస్త్రాలు, విద్యుత్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ పరికరాలు, కంప్యూటర్, అప్పారెల్, ఇత్తడి కళాఖండాలు, పట్టు, తోలు, మరియు తోలు వస్తువులు, గ్లాసు వస్తువులు, కళా వస్తువులు, రసాయనికాలు మొదలైనవి. విద్యుత్ ఉత్పత్తి, రహదారి నిర్మాణం మరియు నిర్వహణ, ఎక్స్‌ప్రెస్ మార్గాలు మరియు విద్యా సంస్థల స్థాపన కొరకు లక్నో నగరం ప్రైవేట్ మరియు ప్రభుత్వభాగస్వాములను ప్రోత్సహిస్తుంది.
పట్టు, తోలు, మరియు తోలు వస్తువులు, గ్లాసు వస్తువులు, కళా వస్తువులు, రసాయనికాలు మొదలైనవి. విద్యుత్ ఉత్పత్తి, రహదారి నిర్మాణం మరియు నిర్వహణ, ఎక్స్‌ప్రెస్ మార్గాలు మరియు విద్యా సంస్థల స్థాపన కొరకు లక్నో నగరం ప్రైవేట్ మరియు ప్రభుత్వభాగస్వాములను ప్రోత్సహిస్తుంది.
 
== విద్య ==
లక్నో నగరంలో 68 ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి. అధింగా విద్యాసంస్థలున్న నగరాలలో లక్నో ఒకటి. నగరంలో 7 విశ్వవిద్యాలయాలు, 1 సాంకేతిక విశ్వవిద్యాలయం మరియు అధిక సంఖ్యలో పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్లు, ఇంజనీరింగ్ ఇంస్టిట్యూట్లు మరియు పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఉన్నాయి. అలాగే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడిసనల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ , సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సంజయ్ గాంధి పోస్ట్ గ్రాజ్యుయేట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైంసెస్ అండ్ కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ మొదలైన రీసెర్చ్ కేంద్రాలు లక్నోలో ఉన్నాయి. లక్నోలో ప్రసిద్ధి చెందిన ఐ.ఐ.ఎం. లక్నో మేనేజ్మెంట్ సంస్థ, భరతదేశంలోని లా స్కూల్స్‌లో ఒకటి ఔఇన డాక్టర్ రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్శిటీ, యు.పి. సైనిక్ స్కూలు లా మార్టినియర్ కాలేజ్ మరియు మరియు సిటీ మాంటెస్సరీ స్కూలు ఉన్నాయి.
ఉన్నాయి. లక్నోలో ప్రసిద్ధి చెందిన ఐ.ఐ.ఎం. లక్నో మేనేజ్మెంట్ సంస్థ, భరతదేశంలోని లా స్కూల్స్‌లో ఒకటి ఔఇన డాక్టర్ రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్శిటీ, యు.పి. సైనిక్ స్కూలు లా మార్టినియర్ కాలేజ్ మరియు మరియు సిటీ మాంటెస్సరీ స్కూలు ఉన్నాయి.
 
== సంస్కృతి ==
లక్నోలో కొంతమంది ప్రజలు ఇప్పటికీ అత్యున్నత ఆచారవ్యవహారాలు పాటిస్తున్నారు. అత్యున్నత సంస్కృతి కలిగిన ఇరువర్గాలు ఇరుగుపొరున నివసిస్తూ అందరికీ అనుకూలమైన ఒకభాషా మాధ్యమం లో మాట్లాడుకుంటూ ఒకరి మనోభావాలు ఒకరు పంచుకుంటూ జీవించడం అపురూపమని చెప్పవచ్చు. పలు సంస్కృతిక ఆచారాలు సంప్రదాయాలలో ఒకరితో ఒకరు మారిపడి ఉన్నప్పటికీ సమైక్యంగా జీవిస్తూ లక్నో చరిత్ర సృష్టిస్తుంది. మతబేధాలు పాటించక సమానంగా పాలనసాగించిన అవధ్ నవాబులకే ఈ ఘనత దక్కుతుంది. అవధ్ నవాబులు తాజీవితాలలో ప్రతి అడుగు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రజల ఆచారావ్యవహారాలను వారి వారి ఆసక్తికి తగినట్లు జరుపుకునేలా సహకరించి ఈ సంప్రదాయ సమైక్యతకు కారణం అయ్యారు. సులేమాన్ మియాన్ అని ప్రఖ్యాతి చెందిన మహ్ముదాబాదు రాజా సాహెబ్ ఈ భుభాగంలో వర్ధిల్లుతున్న గొప్ప సాంప్రదాయాలకు జీవించిఉన్న ఉదాహరణగా ఉన్నాడు. వి.ఎస్ నైపౌల్, డాల్రింపుల్ మరియు పలువురు రచియితలురచయితలు తమ రచనలద్వారా రాజా సాహెబ్‌ను ప్రశశించి వ్రాసారు.
=== ఉర్ధూ సాహిత్యం ===
* లక్నో [[మర్సియా]] నిగారి వంటి వంటి ఉర్ధూ సాహిత్యానికి పుట్టిల్లు.
Line 256 ⟶ 251:
డిజైన్ రూపొందించే సమయంలో సూదిలో రెండు వరుసల దారం దూర్చి రెండు కొసలను కలిపి ముడి వేస్తారు. జర్దోయి మరియు చుకెన్ పని ఒకలా కనిపించినప్పటికీ ఒకదానికి మరొకటి విబేధించి ఉంటూ ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటుంది. జర్దోయి వర్కులో పట్టు వస్త్రం మీద బంగారు వెండి జలతారును ఉపయోగించి పెద్ద పెద్ద డిజైన్లతో రూపొందించబడుతుంటాయి. వస్త్రాన్ని ఫ్రేములో బిగించి డిజైన్ రూపొందించబడుతుంది. లక్నో జర్దోయి నాణ్యంగా ఉంటుంది. ఇది త్వరితగతిలో పూర్తిచేయబడుతూ ప్రజాదరణను అధికంగా చూరగొన్నది. [[2013]] లో ప్రపమచ ప్రసిద్ధి చెందిన లక్నో జర్దారీకి జి.సి.ఆర్ నుండి జి.ఐ గుర్తింపు లభించింది. లక్నో జర్దోయి డిజైన్ వస్త్రాలు లక్నో మరియు పరిసరాలలోని 6 ప్రాంతాలలో తయారు చేయబడుతున్నాయి. జర్దోయి డిజైన్లతో వస్త్రాలు ఉన్నవ్, సీతాపూర్, రాయ్‌బరేలి, హర్దోయి మరియు అమేధి ప్రాంతాలలో కూడా తయారు చేయబడుతున్నాయి.
=== లేసు తయారీ===
లక్నోలో ప్రధానంగా బంగారు మరియు వెండి జలతారుతో లచ్కా, కాలబటు మరియు లైస్ మొదలైన లేసులు తయారు చేయబడుతున్నాయి. లచ్కా విధానంలో వెండి జలతారు ఉపయోగించబడుతుంది. ఇది రిబ్బన్ వంటి వస్త్రం మీద తయారు చేయబడుతుంది. కాలాబటు వెండి జల్లతారుతో పెనవేసిన పచ్చని దారాలను ఉపయోగించి రిబ్బనులాగా డిజైన్లు రూపొందిస్తారు. వీటిని పట్టు మరియు వైర్లను ఉపయోగించి అల్లుతుంటారు. బంగారు మరియు వెండి గోటా పనులకు కూడా లక్నో పేరుపొందింది. గోటాను వస్త్రాల అంచులకు చేర్చి కుట్టి వస్త్రాలను నూతన అందం తీసుకువస్తారు. లక్నోలో ఇప్పటికీ గోటా మరియు కినారి పనులు జరుగుతూనే ఉన్నాయి. లక్నో చౌక్ ప్రాంతంలో ఆకర్షణీయమైన వార్క్యూ, ఇత్రా, జర్దా, చికన్, కాందాని, జరి, గోటా మరియు కినారీ తయారీలకు కేంద్రంగా ఉంది.
వీటిని పట్టు మరియు వైర్లను ఉపయోగించి అల్లుతుంటారు. బంగారు మరియు వెండి గోటా పనులకు కూడా లక్నో పేరుపొందింది. గోటాను వస్త్రాల అంచులకు చేర్చి కుట్టి వస్త్రాలను నూతన అందం తీసుకువస్తారు. లక్నోలో ఇప్పటికీ గోటా మరియు కినారి పనులు జరుగుతూనే ఉన్నాయి. లక్నో చౌక్ ప్రాంతంలో ఆకర్షణీయమైన వార్క్యూ, ఇత్రా, జర్దా, చికన్, కాందాని, జరి, గోటా మరియు కినారీ తయారీలకు కేంద్రంగా ఉంది.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/లక్నో" నుండి వెలికితీశారు