కార్తీక దీపం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (9), → (4) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[శోభన్‌బాబు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br>[[శారద]]|
}}
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. [[శివాజీ గణేశన్]] హీరో గా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది.
[[శోభన్ బాబు]], [[శారద]], శ్రీదేవిల[[శ్రీదేవి]]ల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.
==చిత్రకథ==
శోభన్ బాబు శారదల అన్యోన్యదాపత్యంలో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.